వక్త పోస్టర్ విడుదల
అతి సాధారణంగా ఉంటూ, అసాధారణ కార్యాల నిర్వాహకులు, రచయిత, దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగ తెలుగు అనువాదకులుగా వారితో ప్రత్యేక అభినందనలు అందుకున్న ప్రముఖ జర్నలిస్ట్,రాకా లోకం YouTube చానల్ స్థాపకులు, రాజకీయ విశ్లేషకులు, శ్రీ రాక సుధాకర్ గారిచే వక్త పోస్టర్ ఆవిష్కరణ జరగడం
శుభ సూచకం.
వక్త నిర్వాహకులకు శుభాకాంక్షలు💐.
No comments:
Post a Comment