Thursday, March 5, 2026

VAKTHA poster By Akella

14.03.2026, శనివారం రోజున జరిగే
వక్త శిబిరం  ప్రారంభోత్సవ కార్యక్రమానికి  
ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత, మంచి వక్త,  Civils Coach             శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు.
 *ఇప్పటివరకు దాదాపు వేయి మంది IAS, IPS & IRS మరియు గ్రూప్స్ అధికారులుగా తీర్చిదిద్దిన ప్రఖ్యాత సివిల్స్ కోచ్ ఆకెళ్ళ గారు.*
 గత 15ఏండ్లుగా  GSF తో అనుబంధం కొనసాగుతుంది..
వారిని వక్త కార్యక్రమానికి  సలహా మండలి సభ్యులుగా ఉండాలని అభ్యర్తించి, వారి అంగీకారంతో వక్త పోస్టర్ విడుదల గావించబడింది.. మరియు వక్త  భవిష్యత్ కార్యాచరణ కోసం వారు అమూల్యమైన సలహాలు, సూచనలు చేయడం జరిగింది.
:~ team VAKTHA.

No comments:

Post a Comment