Saturday, July 30, 2022

*ప్రకృతి సహకారo*

సమాజాహితం కోరి జరిగిన ఏ సంకల్పానికైనా ప్రకృతి సహకారం ఉంటుంది. ఆ సంకల్ప ఆచరణలో నిజాయితీ ఉంటే అండగా నిలబడే స్వచ్ఛమైన హృదయాలని ఆ ప్రకృతే తోడందిస్తుంది అనేది పెద్దలమాట...నిజమే.
అక్రమంగా కూల్చబడ్డ పల్లె ఆణిముత్యాల అడ్డ సాధన కుటీర్ లోని కూలిన గోడల ఇటుకల నుండి రేపటి తరo పల్లె ఆణిముత్యాల ప్రతిభకు భరోసా అందిద్దాం..
ఆ ఆశయానికి అండగా  ఉంటూ సమయ, సంపద సమర్పణ చేస్తున్న కొన్ని హృదయాలకు ఆ ప్రకృతి కృప తప్పక ఉంటుంది. ఉoడాలి..
ప్రతిభను గుర్తిద్దాం_ప్రతిభావంతులకు చేయూతనిద్దాo అనే ఆశయయాన్ని సజీవంగా నిలుపుదాం.

Thursday, July 28, 2022

*శాకాంబరి కూరగాయలు*

సరస్వతి మాత దేవాలయం నుండి సాధన కుటీర్ కి కూరగాయాలు....  శాకాంబరీ అలంకరణలో అమ్మవారి అలంకరణకు ఉపయోగించిన కూరకాయలు ఆనవాయితీగా కుటీర్ కు.  అది అనుగ్రహమా, అదృష్టమా అనేది మనమే ఆలోచించుకోవాలి. ప్రకృతికి ప్రణామాలు🙏.

Sadhaks Vegetables

The results of the efforts of the #Sadhaks in #SadhanaKuteer, which is going on as Let us grow our #vegetables, have started..
    Peeled and ready-to-eat vegetables.
@ #Tomato, #GreenChilli, Zucchini, Beens, Gourd, Lemons...

#Vegetables grown without the use of any #Chemicalfertilizers, plucked from the tree and cooked and eaten require some luck😀.
మన కూరకాయలు మనమే పoడిoచుకుందాం అని సాగుతున్న 
#సాధనకుటీర్ లోని సాధకుల శ్రమ ఫలితాలు ప్రారంభం..
    బక్కొక్కటిగా కాయలు కాసి తినడానికి సిద్దoగా ఉన్న కాయకూరలు..
@ #టమాటా, #పచ్చిమిర్చి, #సోరకాయ, #బీరకాయ,#గోకరకాయ,
#నిమ్మకాయలు....
*ఎలాంటి 
#రసాయనఎరువులు వాడకుండా పండిన కూరగాయలు, చెట్టునుండి తెoపి వండుకుని తినడానికి కొంత అదృష్టo అవసరం😀*.

Sunday, July 24, 2022

Plantation Program @sadhanakuteer

#Plantation Program @ #SadhanaKuteer.
A Program of planting fruit trees by the #Sadhakas staying in the #SadhanaKuteer for job pursuits with the aim of plant propagation and proper care. And develop the sense  that the #plant should #survive. 

The aim is to have different kinds of fruit plants  in #SadhanaKuteer