Sunday, July 30, 2023

GSF Inaugural Program.

The first program organized immediately after the launch of GSF..
Apssociation with Bharat Vikas Parishad the patriotic songs competition for govt. school students.
 for  Yacharam Mndl Schools  organized in YCM Govt.School on 30.07.2008.
GSF ప్రారంభించన వెంటనే నిర్వహించిన మొదటి కార్యక్రమo..
భారత్ వికాస్ పరిషత్ వారితో కలిసి ప్రభుత్వ బడుల విద్యార్థులకు దేశభక్తి గేయాల పోటీలు.
యాచారo మండల పాఠశాలలకు 30.07.2008 రోజున యాచారం ప్రభుత్వ బడిలో నిర్వహించబడింది.

Monday, July 17, 2023

కాశ్మీరీ గులాబీలు

సాధన కుటీర్ లో మళ్లీ గులాభిస్తున్న కాశ్మీరీ గులాబీలు..
బలవంతపు స్థాన చలనం జరిగి, ఎన్ని సపర్యలు చేసినా... కొన్నాళ్ళు చలనం లేకుండా ఉండి.. 
మెల్లగా గులాబిస్తున్న కాశ్మీరీ కాడలు...
భారత మాత ప్రతిమ వెనకనుండి ప్రతిరోజు తనకు వాడుకొమ్మని ఆరాధనతో చూస్తూ గులాబిస్తున్నాయి..భారతమ్మ కరుణతో మళ్లీ పూజ కోసం పులావుతాయి..
అందుకే అంటారు కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ, ఓపికా ఎక్కువే అని.    కాలం శక్తివంతమైనది.
ఏమైనా చేయగలదు.

Sunday, July 16, 2023

సందర్శకులు @సాధన కుటీర్

సాధన కుటీర్ సందర్శించిన Ex RTI Commissior, Ex Principal, Sakshi Journalism Collage
 శ్రీ దిలీప్ రెడ్డి గారు మరియు వారి మిత్ర బృందం(విశ్రాంత ఉద్యోగులు).
on 16.07.2023
గత 10 సంవత్సరాలుగా శ్రీ దిలీప్ రెడ్డి గారికి GSF కార్యక్రమాలతో ప్రత్యక్ష అనుబంధం ఉన్నది..సాధన కుటీర్ సందర్శించిన సందర్బoలో ఆ విషయాలను నెమరేసుకుoటూ తమ బృందానికి వారే స్వయంగా వివరించారు. పల్లె ఆణిముత్యాల ప్రగతికోసం 
GSF ద్వారా జరుగుతున్న ప్రయత్నం చాలా గొప్పగా ఉన్నదని వివరించారు. అవకాశం తీసుకుని శిబిరాలు జరుగుతున్నప్పుడు మరోసారి సాధన కుటీర్ సందర్శిస్తామని బృంద సభ్యులందరు తెలుపడం కుటీర్ సభ్యులకు ఉత్సాహాన్ని ఇచ్చింది.
:~ team SK.

DEGITAL MEDIA TRAINING

DEGITAL MEDIA TRAINING Session.
GSF_SADHANA KUTEER* మరొక నూతన కార్యానికి వేదికగా మారింది.
ఈసారి *డిజిటల్ మీడియా* శిక్షణ కోసం, ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో కొత్త విషయాలను తెలుసుకోవడానికి వేదికగా మారిoది. బిజీగా ఉన్న ప్రపంచంలో, కంటెంట్‌ను చదవడానికి ఎవరికీ సమయం ఉండదు, కానీ అద్భుతమైన, ఆకర్షణీయమైన POSTER లేదా PROMO సృష్టించడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు. 


*DEGITAL MEDIA నిపుణుడు శ్రీధర్ స్వామి గారు *పోస్టర్ మరియు వీడియో* రూపొందడంలో పాటించాల్సిన  మెలుకువలు, సృజనాత్మక వంటి అంశాలు తెలిపారు.
 వివిధ స్వచ్ఛంధ సంస్థల నుండి పాల్గొన్న కార్యకర్తలు ఈ శిక్షణ తరగతికి హాజర్యినారు.
 ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి స‌దా వెంక‌ట్ గారు మాట్లాడుతూ తమ తమ సంస్థల ద్వారా జరుగుతున్న పనిని సమాజానికి చేరవేసే విషయoలో డిజిటల్ మీడియా చాలా గొప్పది. కావున ఆయా సంస్ధల కార్యకర్తలకు తగిన శిక్షణ నిరంతరo కొనసాగించేదుకు
GSF & ఎస్పీ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో *SPSEA Director సంజయ్ పోలే*, GSF, GSS, Akhanda trust మరియు ఇతర సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు.

Wednesday, July 5, 2023

వక్త ముగింపు కార్యక్రమం.

*వక్త _ Publuc Speaking Cource 9రోజుల శిక్షణ ముగింపు*..
*జ్ఞానసరస్వతి  ఫౌండేషన్ & ఎస్పీ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన వక్త 9రోజుల ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంచి వక్త, రచయిత, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు శ్రీ రాక సుధాకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సమాజంలో ఒక గొప్ప వక్తగా ఎదగాలంటే ముఖ్యంగా మూడు అంశాలను ఆచరించాలని ప్రస్తావించారు. అవి 1. వక్త ఎల్లప్పుడూ తన యొక్క హృదయంతో మాట్లాడాలని, 2. ఆచరించిన మాటలేనే చెప్పాలని , 3. ఆ చెప్పే మాటలు సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడాలని వారు చెప్పారు. అదేవిధంగా ప్రతినిత్యం కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలని, హనుమంతుని ఆదర్శంగా తీసుకొని అతని యొక్క వ్యక్తీకరణ నైపుణ్యాలను అలవర్చుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిఎస్ఎఫ్ వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు మాట్లాడుతూ మంచి నిష్ణా తులైన శిక్షకుల అధ్వర్యంలో ఈ వక్త కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహి స్తామన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సెలబ్రిటీ కోచ్  ఆనంద్ గారు, స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ డైరెక్టర్ పొలే సంజయ్ కుమార్ గారు మరియు శిక్షార్థులు  పాల్గొన్నారు*
:~ Team PSTC.

Sunday, July 2, 2023

SAADRI @PATENTING Work Shop


Parents work hard for the healthy growth of their children, but they suffer deeply  because of their kids developmental defects. This is the problem that is often heard in India now a days.Early  identification of the problem may help the child to (give therapies)  become normal.In this journey it is a challenging task for mother.Apart for all family members  definitely she plays key role.
GSF SAADRI attended Autism Awareness sessions by Tejaswi garu,Speech language pathologist and audiologist . Useful  session for SAADRI and Kishori  to identify and understand the  behavioural changes of the children in early age and how different  therapies will help different behavioural problems of children

వక్త 6వ రోజు

#వక్త తొమ్మిది రోజుల శిక్షణలో బాగంగా 6వ రోజు అతిథిగా  #యోగ నిపుణులు, మంచి #వక్త శ్రీ జీ.వి రమణ గారు పాల్గొన్నారు.
#StageFear & మంచి వ్యక్తి & మంచి #వక్త కావడంలో #యోగ యొక్క ఆవశ్యకతను వివరించారు.
:~ Team PSTC.