Monday, August 29, 2022

ధ్యాన్ చంద్ జన్మదినం @ హాకీ

తన ప్రతిభను ప్రోత్సహించకున్నా...
 హాకీని ప్రాణంగా భావించి చంద్రుడి వెన్నెలలో ఆట నేర్చి... ధ్యాన్ సింగ్ పేరును ధ్యాన్ చంద్ గా మార్చుకుని దేశానికి మూడుసార్లు ఒలింపిక్ పతకాలు అందించిన హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్.  తన ఆటకు విదేశీయుల నుండి, దేశాదినేతలనుంది ఎన్ని ఆఫర్లు వచ్చిన సున్నితంగా తిరస్కరించిన కరుడుగట్టిన దేశభక్తుడు.
తన ఆటకంటే, తన దేశభక్తి మొక్కుతూ...
ఆయన జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న భారతీయులoదరికీ శుభాకాంక్షలు💐.
 సాధకులకు నిత్య ప్రేరణ ఇవ్వడానికి గత సంవత్సరం సాధన కుటీర్  చెట్టెక్కిన ధ్యాన్ చంద్ కు ఈ రోజు ప్రణమిల్లిన🙏 సాధకులు.

Thursday, August 25, 2022

Volleyball & Kabaddi Selections frm Govt.Schools for Sadhana Camps @Zone-2

ప్రతిభను గుర్తిద్దాం_ప్రతిభావంతులకు చేయుతనిద్దాo ఆశయస్ఫూర్తితో..  ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నిగూడ ప్రతిభను సరైన సమయంలో గుర్తించి చేయూత నందించాలనే సదాశయంతో GSF SAC కార్య క్రమాల ద్వారా విద్యార్థుల ఎంపిక చేసి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా క్రీడా విభాగం ద్వారా ఎంపికలు.   


 Volleyball & Kabaddi Selections frm Govt.Schools  for Sadhana Camps  @Zone-2  @ Maheshwarm and Kandhukur Mandals.


Thanks to everyone who involved in the cause
With best wishes 
Team GSF Sadhana Sports Academy 

Wednesday, August 24, 2022

Volleyball & Kabaddi Selections for Sadhana Camps @Zone-1

GNANA SARASWATHI FOUNDATION.

ప్రతిభను గుర్తిద్దాం- ప్రతిభావంతులకు చేయూతనిద్దాం.

GSF శిక్షణా శిబిరాలకోసం ప్రభుత్వ బడుల నుండి
వాలీబాల్ & కబడ్డీ క్రీడాకారుల ఎంపిక మహోత్సవం.

మొదటిరోజు_24.08.2022
ZONE 1 సంపూర్ణo @ ZPHS AMANGHAL.

 మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు & కడ్తాల్ మండలాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.

Tnx to All who invloed in the CAUSE.
*పల్లె ఆణిముత్యాల ప్రతిభ ప్రపంచానికి చాటుదాం.*
****************************
 GSF_ Sadhana Sports Academy team.

Saturday, August 20, 2022

News frm Palle AaniMutyam

Just received a happy news... A feeling shared by *Palle Animuthyam*.
*********************

Good evening sir..

I'm Jeevan, batch 2014 of GSF LAKSHYAM CAMP.

Hope you're doing well and happy with your work.. 

I got admission here at Tata Institute of Social Sciences in Mumbai.

The course is Social Entrepreneurship..

It's about learning the management skills to do social good and empower people through a start up..

From the day I got here, people are surprised to see my daily routine. 
They think it's not possible to wake up at 4:30..
They think it's not possible to mediate everyday..
They think it's not possible to be on time..
They even think it's not possible to be so good and to carry values with everyone around..

I never payed any attention to my own life. Most of my learnings started in the GSF camp. That's where I learnt how to meditate and never missed my meditation in years. The same old ones.. Ujjaini, Bramari, alom vilom..

But, they work the best everytime, everyday..

The simple habits we learned are making all the difference for me without conciously knowing..

The course here is very nice. I feel happy because I found something good to connect with, in years.. 

It's both time wise and effort wise, very demanding. But, the joy of learning how to bring positive change in the society is exciting..

Wanted to thank you for providing all the nutrients for me when I was a seed. The leaves are growing and hopefully will deliver fruits for the needed one day..
*********************

My greetings to him.

*great efforts Jeevan.*

A Big Congratulations💐 to you & All your  Family.

Congratulations on Remembering this We are always indebted to nature for giving convicts like you the opportunity to be useful at the right time.


Our slogan that we should never forget...that is our hope.. 

*మనం ఉన్నతంగా ఎదగడానికి మనకు ప్రపంచం కావాలి, మనం ఎదిగిన తరువాత ప్రపంచానికి మనం కావాలి.. అందుకే ప్రపంచం మనకోసం ఎదురుచూసేలా మనం ఎదగాలి*.

All the best for Future.

ప్రతిభావంతులకు చేయూతనిద్దాం

క్రీడాభిమానులారా స్వాగతం....

*ప్రతిభను గుర్తిద్దాం- ప్రతిభావంతులకు చేయూతనిద్దాం* 
*సమాజ ఆస్తిని కాపాడుకుందాం*

సరైన సమయంలో ఆపన్న హస్తాల ప్రోత్సాహం అందక, ఏ గుర్తింపుకు నోచుకోక ఎందరో ప్రతిభావంతుల ప్రతిభలు మొగ్గలోనే వాడిపోయి, మరుగున పడ్డాయన్నది నిష్ఠురసత్యం..

మనలోని అనాసక్తుల వల్ల ఎందరో ప్రతుభావంతులకు కొంతనష్టమే జరిగినా తద్వారా సమాజానికి మాత్రం తీరనిలోటు ఏర్పడుతుందని నమ్మకతప్పని నిజం.. అందుకే అలాంటివారిని గుర్తిoచి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తే దేశప్రగతికి కరదీపికలవుతారు. అంతేకాదు తమలాంటి ప్రతిభాకనికలెందరినో పుట్టిస్తారు. వారికి మనం సరైన సమయంలో అందించే చేయూత వారి జీవితాల్లో వెలుగులు నింపి, తమ ప్రాంత ప్రతిభా రూపాలను ప్రోత్సహించి ఆ ప్రాంత అభివృద్ధికి...దేశ ప్రగతికి బాటలు వేస్తారు.  
మన ప్రోత్సాహమే పలు దీపాలను వెలిగిసున్నప్పుడు మనలో కలిగే తృప్తి అపూర్వo... అమూల్యం.. అనంతo...

ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూతనందిద్దాం అనే సదాశయంతో.......
తనకు ఇష్టమైన అంశంలో  ప్రతిభావంతుడైన విద్యార్థి యొక్క ప్రతిభను సరైన సమయంలో గుర్తించి ప్రోత్సహిస్తూ, అండగా నిలబడాలని జ్ఞానసరస్వతి ఫౌండేషన్ #SAC_Sports, Academic, Cultural)  ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి, శిక్షణ శిబిరాల ద్వారా శిక్షణ అందిoచి వారికి చేయూతనివ్వాలనే  ఆశయానికి మీ సంపూర్ణ సహకారం అందిస్తారని ఆశిస్తుతున్నాం*.

 ఆశించిన అందరికీ ఆపన్న హస్తo ఇవ్వలేకున్నా....   *పల్లెల్లోని ఆర్ధిక నిరుపేదల నిగూడ ప్రతిభను గుర్తించి, అవసరమైన వారికి సరైన సమయంలో చేయూతనివ్వడం ఆవశ్యకం*. *అలాంటి వారి ప్రతిభ సమాజపు ఆస్తిగా బావిద్దాం.. గుర్తించి చేయూతనివ్వడం మన  సామాజిక బాధ్యతగా గుర్తిదాం.*

*పల్లె మట్టిలో దాగున్న అసంఖ్యాక ఆణిముత్యాలను వెలికితీసి మెరుగులు దిద్దే పవిత్ర కార్యంలో నేను సైతం అంటూ అందరం బాగస్తులవుదాం*.

ప్రస్తుతం Sports లో బాగoగా కబడ్డీ & వాలీబాల్ క్రీడలలో  ఎంపిక జరుగుతున్నది. ఈ రెండు క్రీడలలో మంచి నైపుణ్యం ఉన్నవారు  శిక్షకులుగా, ప్రోత్సహించాలనుకున్న  క్రీడాభిమానులు  సహకరించవచ్చును. 

భవదీయ:
సదా వెంకట్,B.A., LL.B, PGDCJ.
Founder_
GNANA SARASWATHI FOUNDATION.

Thursday, August 18, 2022

GSF met DEO RR

GSF representatives met the DEO seeking support for the conduct of GSF SAC programs. DEO said that "Your efforts to develop rural school students are appreciable. We will extend our full cooperation in your efforts".

Monday, August 15, 2022

76th Independence Day, Azadi ki Amrit Mahotsav

 75 Years independence is a very short time but 75 years of #freedom is the result of many years of struggle of many great people and their sacrifice is the fruit of today's freedom. India celebrating 75 glorious years of independence as #AZADIKIAMRITHMAHOTSAV

Lets pay homage to the souls of sacrifices -Ignite the minds of future generations
On the occasion of 76th #Independence_day , We the Team of GSF at #SadhanaKuteer celebrated this auspicious day with the participation of Social Activist Praveena Naidu Thota , #GSF_Saadri Women wing in-charge Pramoda Samvarthika, KGBV Teachers along with their students and students of Siddartha Engg College, Job aspirants of BSMF, #GSF sadhaks, volunteers.
Sada Venkat, the Founder of GSF hoisted the national flag and addressed the struggle of independence by our noble sacrifices
Later, everyone participated in Bharatha Maatha Harathi.

Sunday, August 7, 2022

CA మూర్తిగారు @ కుటీర్

గత పదేళ్ల నుండి GSF పనిని దగ్గరగా చూస్తున్నారు..
కానీ ప్రత్యక్షంగా కాదు, కార్యక్షేత్రంలో కాదు...
పేపర్ పైన.. మన కార్యక్రమ చిట్టాపద్దులన్నీ మనకన్నా ఎక్కువ వారికే ఎరుక. సంవత్సర చివర్లో లెక్కలన్నీ ఇచ్చినా ఎదో ఒక తప్పు దొరకడం, అది వారు ఓపికగా మళ్లీ చెప్పడం కూడా అన్నేళ్ల  నుండీ జరుగుతున్నది..
అయినా GSF ఆకౌంట్స్ కోసం కావలసిన అవసరాలు తీర్చేస్తారు...
మీ దగ్గర పైసలుoడవ్ కానీ పనులు చాలా ఎక్కువ జరుగుతుంది ఎలా అని ఇప్పటికీ అంటానే ఉన్నారు.. అది ప్రకృతి సహకారం అని చెప్పటం మనo చెపుతూనే ఉన్నాం😀..
చాన్నాళ్ల నుండీ కుటీర్ సందర్శనకు రావాలనున్నా పరిస్థితులు అనుకూలిoచాలిగా..
ఇదో ఈ రోజు ఆదివారం, వర్షంలో అయినా ఇలా సాధన కుటీర్ కి వచ్చారు.
ఉన్న కొద్ధి సమయిలో కుటీర్ అంతా కలియ తిరిగారు..
వారే మా CA శ్రీనివాస మూర్తి గారు.. GSF కి అన్ని లెక్కల పనులు గత పదేళ్లుగా మాచే ఉన్నతంగా చేయిస్తూ వారి సేవలు ఉచితంగానే అందిస్తున్నారు..
వారికి GSF తరపున శుభాభినందనలు..