Monday, May 22, 2023

ANAND ji frm BIHAR

అడిగి తీసుకునే స్థితి నుండి అడిగి ఇచ్చే స్థితికి బీదపిల్లలను చేర్చిన దృడసంకల్పం.....అది చదువే కాదు సంస్కారం కూడా ...
మీ దృడసంకల్పానికి హృదయపూర్వక అభినందనలు ఆనంద్ గారు..
పూరా దేశ్ ఆప్కో ప్రణాం కర్థాహై ఆనంద్ జీ..
  tm Gnana Saraswathi  vth Anand Kumar(Founder SUPER 30 _Bihar)..
Participated.. CIPS mtng@HYD...thanks to Organizers.

No comments:

Post a Comment