Saturday, May 20, 2023

Visitors at SADHNA KUTEER

సాధన కుటీర్ సందర్సించిన శ్రీ బండి సంజయ్ గారు. ఆయనతో పాటు శ్రీ NVSS ప్రభాకర్ గారు కూడా పాల్గొన్నారు. @ 20.05.2021.
కరోనా సమయంలో సాధన కుటీర్ లో ఉన్న పూజ్య విద్యారణ్య స్వామీజీని దర్శించుకుని, అనేక ధార్మిక విషయాలపై సందేహాలు తీర్చుకున్నారు.  అనంతరం భారత మాత హారతి కార్యక్రమం నిర్వహించి, సాధకులతో మాట మంతి కలిపి, బాగోగులు తెలుకుని తిరిగి వెళ్లారు.

No comments:

Post a Comment