🌹జ్ఞానసరస్వతి పౌండేషన్ ఆధ్వర్యంలో
తెలుగు భాషోపాధ్యాయులు, పద్యాభిమానుల ఆత్మీయ సమ్మేళనం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
తెలుగు భాషామ తల్లి కంఠ సీమనలంకరించిన దివ్య మణిమాల పద్యం. కావ్యం, శతకం, ప్రబంధం, నాటకం, ఖండకావ్యం మొ॥న ప్రక్రియల ద్వారా వేయి సంవత్సరాలుగా అపారమైన సారస్వతాన్ని మనకందిస్తున్న సాధనం పద్యం. ఇటువంటి *పద్యాన్ని ఆరాధించే, ఆదరించే వారందరూ ఒకచోట కలవాలనే లక్ష్యం తో, తెలుగు భాషను భవిష్యత్తుకు భద్రoగా అందించాలనే ఆశయంతో, విద్యార్థులకు పద్యాల పట్ల అభిరుచిని పెంచడం కోసం "పద్యాల తోరణం" కార్యక్రమ సమాలోచన కోసం*..
*01-02-2026 ఆదివారం* ఉదయం 8:30గంటలకు జరుగనున్న సమావేశానికి పద్యాభిమానులందరికీ సాదర స్వాగతం.
*స్థలం:- సాధన కుటీర్, జ్ఞానసరస్వతి ఫౌండేషన్, వీరపట్నం*
*ఈ కార్యక్రమం అభినవ దాశరధి దోరవేటి చెన్నయ్య గారు మరియు తెలుగు ఉపాధ్యాయుల నిర్వహణలో కొనసాగుతుంది*
మరిన్ని వివరాలకు:
+919704139144,
+919951392714,
+919640755648.
*ఆహ్వానించు వారు*:
🙏🏼సదా వెంకట్ రెడ్డి, వ్యవస్థాపకులు.
*జ్ఞానసరస్వతి ఫౌండేషన్*.
9553234351, 9441054351.
*https://sadavenkat.blogspot.com/2026/01/blog-post.html*
No comments:
Post a Comment