GSF సాధన శిబిరాన్ని సందర్శించిన #PALAMUR_NRI_FORUM వ్యవస్థాపకులు శ్రీ రవి ప్రకాష్ మేరెడ్డి గారు. ఆదివారం జరిగే భారతమాత హారతి పాల్గొని, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి, ముచ్చటించి వారి కుటుంబ పరిస్థితులు, వారికి ఆటలపై ఉన్న ఆసక్తి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా SGF RR Dist #Volleyball team లోకి ఎంపికైన విద్యార్థులను అభినందించారు.
వారితో పాటు #VMF యడమ మాధవ రెడ్డి గారు మరియు ఇతర సభ్యులు కూడా పాల్గొని NRI FORUM ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు వివరిస్తూ, #GSF_SAC ద్వారా జరుగుతున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.
:~ GSF SK.
No comments:
Post a Comment