#భారతమాతకు జయకారం చేస్తే మనకు మనం చేసుకున్నట్టే.
మన కుటుంబానికి, మన లక్ష్యానికి జయకారం చేసుకున్నట్టే అంటూ....
చదువు, ఆటలు, మన ఎదుగుదలతో పాటు మనందరికీ దేశభక్తి తప్పక ఉండాలని విద్యార్థులకు భారత మాత తత్వాన్ని వివరిస్తూ ఆమె సన్నిధిలో పాడుకున్న పాట.
శ్రీ అరిoదం గారు ( Retd HM) విద్యార్థులతో పాడించారు.
విద్యార్థులకు అమ్మతత్వం గురించి అద్భుతంగా వివరించి, మన అమ్మతో పాటు దేశమాత పట్ల కూడా బాధ్యతగా ఉండాలని తెలుపుతూ పాటల రూపంలో వివరించారు.
No comments:
Post a Comment