Thursday, June 15, 2023

వక్త @ PUBLIC SPEEKING

జ్ఞానసరస్వతి పౌండేషన్ & S.P. Spoken English Academy సంయుక్త ఆధ్వర్యంలో  జూన్ 7వ తేదీన *వక్త* _ Public Speeking కోసం శిక్షణ కార్యక్రమం *సాధన కుటీర్* లో ప్రారంభమైoది.
 *వివిధ సంస్ధల నుండి పాల్గొన్న కొద్దిమంది యువతకు, మంచి వక్త కావడంకోసం వివిధ అంశాలలో శిక్షణ కొనసాగుతున్నది.*
శిక్షణలో భాగంగా 9వ  రోజు @ జూన్ 15వ తేదీ ఈ శిక్షణ కార్యక్రమానికి *ప్రముఖ కవి, కార్టునిష్టు మరియు *జాగృతి వారపత్రిక పూర్వ సంపాదకులు, శ్రీ అయ్యగారి ప్రభాకర్ రెడ్డి* గారు ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షార్ధులకు *వక్తకు కావలసిన  అనేక విషయాలలో మార్గదర్శనం చేశారు*. 
:~ team PSC @ SK.

No comments:

Post a Comment