Monday, March 13, 2023

RR Collector @GSF_Lakshyam-2016.


Facebook Post of 13.03.2016.

జ్ఞానసరస్వతి పౌండేషన్ల లక్ష్యంశిబిరం -2016 శిబిరాన్ని సందర్సించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు గారు...
 ప్రబుత్వ బడుల్లో చదివే పిల్లలు తమకున్న చిన్న చిన్న సమస్యలను అధిగమించి ప్రతిభావంతులుగా ఎదగాలని ఆశీర్వదించారు.. ప్రతిభావంతులైన ఆర్దిక నిరుపేదలకు అవసరమైన సమయంలో ఆసరా అందించడం అవుసరం ... అలాంటి ప్రయత్నం  చేస్తున్న gsfకి అభినందనలు   తెలుపుతూ ...ఇలాంటి సహకారం ఇంకా ఎక్కువ మందికి అందాలి ....అందుకోసం జరిగే ప్రయత్నానికి అవుసరమైన చోట       సహకారం  ప్రబుత్వం తరపున అందిస్తాం అని తెలిపారు.

No comments:

Post a Comment