Thursday, February 23, 2023

SPOKEN ENGLISH @ Kuteer

*జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిబిరం*.
 (కేవలం 10రోజులు మాత్రమే) 
*నూతన బ్యాచ్ 27వ తేది, సోమవారం నుండి ప్రారంభం.*

*స్థలం: GSF-సాధన కుటీర్, అక్టోపస్ రోడ్, వినోబానగర్, IBP*.

*సమయం: 7am to 8am*

*26వ తేది ఆదివారం ఉదయం 10గం. లకు ఉచిత డెమో ఉంటుంది*.

ముందుగా స్పందించిన కొద్ది మందుకే అవకాశం.


*అన్ని రకాల పోటీ పరీక్షలకు సంసిద్దులను చేసే విధంగా శిక్షణ* 

చాలెంజ్:  *100% 10 రోజుల్లో మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు* 


*శిక్షకుడు*; 
*సైదులు పోలే* 
*M.Sc.M.Ed.(M.A) Psy*.
*Diploma in English* 
*Ramakrishna math* *Hyderabad*.

వివరాలకు:
శ్రీహరి *9618010730*
రాజు *9966641238*

No comments:

Post a Comment