Monday, August 18, 2025

PALAMUR NRI FORUM

GSF సాధన శిబిరాన్ని సందర్శించిన #PALAMUR_NRI_FORUM వ్యవస్థాపకులు శ్రీ రవి ప్రకాష్ మేరెడ్డి గారు.  ఆదివారం జరిగే భారతమాత హారతి పాల్గొని,  విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి, ముచ్చటించి వారి కుటుంబ పరిస్థితులు, వారికి ఆటలపై ఉన్న ఆసక్తి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా SGF RR Dist #Volleyball team లోకి ఎంపికైన విద్యార్థులను అభినందించారు.
  వారితో పాటు #VMF యడమ మాధవ రెడ్డి గారు మరియు ఇతర సభ్యులు కూడా పాల్గొని NRI FORUM ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు వివరిస్తూ, #GSF_SAC ద్వారా జరుగుతున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.
:~ GSF SK.

Saturday, August 16, 2025

One more achievement - Three students of GSF_Sadhana Camp selected for SGF Rangareddy district Volleyball Team-Many congratulations to Future Endeavors

🌟 GSF on a Mission to Nurture Rural Talents 🌟


we Gnana Saraswathi Foundation, strongly believe that every child, irrespective of their background, deserves the right platform to showcase their potential. Our mission has always been to identify, nurture, and guide rural students so that their hidden talents can shine bright.

It is with immense pride and joy that we congratulate the rural geniuses Adithya (ZPHS Keshampet), Yashwanth (ZPHS Aziznagar), and Teja (Hayathnagar) for their remarkable achievement of being selected for the SGF Rangareddy District Volleyball Team.

These young champions have been rigorously training under the GSF Sadhana Camps for the past two year at Sadhana Kuteer. Their dedication, discipline, and determination, coupled with the guidance and support from School staff and our mentors, have helped them reach this milestone.

This success is not just theirs—it is a shining example of what consistent effort, the right environment, and strong mentorship can achieve. We are confident that this is only the beginning, and these players will continue to scale greater heights, inspiring many more rural students to dream big.

✨ GSF remains committed to discovering and nurturing many more such exceptional talents from rural backgrounds, empowering them to create brighter futures for themselves and their communities

GSF hopes that they will qualify for the State Level team and progress further.


With warm Regards
--Team GSF 
Sadhana Camp

Sunday, August 10, 2025

శ్రమదాన పక్షం & మొక్కను బ్రతికిద్దాం.

GSF కార్యకర్తలకు,  పూర్వ విద్యార్థులకు & శ్రేయోభిలాషులకు సాదర స్వాగతం.
ప్రతీ సంవత్సం ఆగస్టు నెలలో నిర్వహించే శ్రమదాన పక్షం ఈ సారి ఆగస్టు 16 తేదీ నుండి 31వరకు కొనసాగుతుంది. 
కనీసం 3గం.ల సమయం ఇచ్చే అవకాశం ఉన్నవారు తమకు వీలైన రోజు సాధన కుటీర్ లో శ్రమదానం చేయవచ్చు.

 అదే విధంగా సాధన కుటీర్ లో అన్ని రకాల పండ్ల మొక్కలు ఉండాలన్న సదాశయంతో మొక్కలు నాటి బ్రతికించే వ్యవస్థ చేయబడింది.
పాలేకర్ 5 లెహర్ (60×60) పద్ధతిలో 80 మొక్కలు నాటే అవకాశం ఉన్నది.
 భారత  ప్రధానమంత్రి గారి అభ్యర్థన మేరకు *అమ్మ పేరున ఒక మొక్క*  నాటే ఉత్సవంలో పాల్గొని సాధన కుటీర్ లో మొక్క నాటాలని ఆహ్వానిస్తున్నాం, అవకాశాన్ని అందిస్తున్నాం.

ఈ ఉత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదా *మొక్క కోసం ₹ 351/- విరాళం* చేసి ఈ మహోత్సవంలో బాగస్తులు కాగలరు.
(సంవత్సరం పైన వయసున్న మొక్క)
Google pay or Phone Pay Numbers 9550560027 & 7799051594.
 సామూహికంగా మొక్కలు నాటే తేదీ 24 లేదా 31న ఉండవచ్చు.. ముందస్తుగా తెలుపుతాము.
(*అవకాశం ఉన్న వారు వ్యవసాయ పనిముట్లు కూడా అందివ్వవచ్చును*)
:~ సదా వెంకట్, GSF.

Monday, July 14, 2025

Achievement

🌱 A Life-Changing Opportunity through Gnana Saraswathi Foundation 🌱
We’re delighted to share that 🌱 A Life-Changing Opportunity through Gnana Saraswathi Foundation 🌱

We’re delighted to share that K. Manoj Kumar, a 9th-grade student from a  school in Hyathnagar, has been selected for SATG (Sports Authority of Telangana Govt) Volleyball sections for  Siddipet Academy 🏐✨
This success came after this Rural Genius completed a 60-day training journey of First batch in GSF Sadhana Camp at Sadhana Kuteer, under the guidance of GSF’s dedicated professional coaches.

This is more than just a selection—it’s a symbol of how the right opportunity and mentorship can uplift deserving talents from government schools.

At today's Sadhana Camp, GSF Founder Sri Sada Venkat Garu congratulated Manoj with blessings, wishing him great success and glorious achievements in his journey ahead.✨

 Gnana Saraswathi Foundation(GSF) extends heartfelt gratitude to our coaches, mentors, and  thanks to all our supporters especially to MCKS for regular food Support making this possible.
We believe every child has talent—they only need the right platform .

✨ Let Manoj’s journey inspire many more to rise and shine with GSF’s support!

:~ team GSF SK


Saturday, June 21, 2025

YOGA DAY - 2025

With the kind invitation of ZP Girls High School, Manchal, GSF SAADRI joyfully organized International Yoga Day Celebrations on 21st June 2025. The event saw active participation from students and teachers alike, making it a meaningful and energizing session.
Smt. Karuna led the students through refreshing warm-up exercises, while  Saritha conducted Surya Namaskaras and playful animal yoga postures. As a special feature, GSF SAADRI introduced CHANDRA NAMASKARAs—a calming and essential practice especially beneficial for feminine wellness and empowerment.
Smt. Pramoda guided students through a series of yoga mudras and pranayamas, encouraging mental calmness and focus. A fun and educational Yoga Quiz was conducted, and prizes were distributed by SAADRI to the winners.

One of the most inspiring highlights of the day:
For the first time in Telangana, the girl students of ZPGHS Manchal – a Government School – took up the 21-Day Squat Challenge, performing 21 Super Brain Yoga Squats daily!

Congratulations to all the brave girls for accepting and completing this powerful challenge aimed at improving concentration, memory, and inner strength.

We extend our heartfelt thanks to the school management for giving this opportunity to the students.
A special note of appreciation to Smt. Jhansi garu, the esteemed Principal, for supporting and embracing this challenge with such a positive spirit.
Team SAADRI

Wednesday, May 21, 2025

ధన్యవాదాలు

పల్లెల్లోని ప్రతిభాకుసుమాల ప్రతిభ అరణ్య రోదనలా, సంద్రంపై కురిసిన వానలా మారకుండా పదుగురికి వెలుగునిచ్చే జాబిలిలా, బతుకునిచ్చే సంజీవనిలా తీర్చిదిద్దాలనే  సదాశయంతో నిర్వహిస్తున్న పల్లె ఆణిముత్యాల సాధన శిబిరాల నిర్వహణకు సహక్కరిస్తున్న ప్రతీ శక్తికీ ప్రణామాలు*.

కేవలం ఆర్థిక బీదరికం కారణంగా  ప్రతిభావంతుడు తన ప్రతిభను కోల్పోరాదు, అలాంటి వారికి సమాజం అండగా నిలబడాలి అనే సదాశయ సంకల్పoతో ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు వారికి అభిరుచి, ఉండి ప్రతిభ ఉన్న అంశoలో ఎంపిక చేసి నిరంతర సాధన శిబిరాలు నిర్వహిస్తున్నది జ్ఞానసరస్వతి ఫౌండేషన్.
ఈ విద్యా మహాయజ్ఞానికి అనుగ్రహిస్తున్న దైవానికి, కనికరిస్తున్న ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏..
*తమ సంపద సమర్పణ ద్వారా సహకరిస్తున్న సహృదయులకు కృతజ్ఞతాభివందనాలు.*  సమయ సమర్పణ ద్వారా శిబిరాలలో కార్యకర్తలుగా సేవలు అందిస్తున ప్రతీ వ్యక్తికి పల్లె ఆణిముత్యాల తరపున ధన్యవాదాలు.
విద్యార్థుల ఎంపిక విధానంలో సహరిస్తున జిల్లా విద్యాశాఖ అధికారులకు మరియు వ్యాయామ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. 
భవదీయ,
:~ *సదా వెంకట్,                 GSF - సాధన కుటీర్* 
**************************
*పల్లె మట్టిలో దాగున్న అసంఖ్యాక ఆణిముత్యాలను గుర్తించి, మెరుగులు దిద్దే పవిత్ర కార్యంలో నేను సైతం అంటూ అందరం భాగస్వాములం అవుదాం.*

ధన్యవాదాలు

పల్లెల్లోని ప్రతిభాకుసుమాల ప్రతిభ అరణ్య రోదనలా, సంద్రంపై కురిసిన వానలా మారకుండా పదుగురికి వెలుగునిచ్చే జాబిలిలా, బతుకునిచ్చే సంజీవనిలా తీర్చిదిద్దాలనే  సదాశయంతో నిర్వహిస్తున్న పల్లె ఆణిముత్యాల సాధన శిబిరాల నిర్వహణకు సహక్కరిస్తున్న ప్రతీ శక్తికీ ప్రణామాలు*.

కేవలం ఆర్థిక బీదరికం కారణంగా  ప్రతిభావంతుడు తన ప్రతిభను కోల్పోరాదు, అలాంటి వారికి సమాజం అండగా నిలబడాలి అనే సదాశయ సంకల్పoతో ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు వారికి అభిరుచి, ఉండి ప్రతిభ ఉన్న అంశoలో ఎంపిక చేసి నిరంతర సాధన శిబిరాలు నిర్వహిస్తున్నది జ్ఞానసరస్వతి ఫౌండేషన్.
ఈ విద్యా మహాయజ్ఞానికి అనుగ్రహిస్తున్న దైవానికి, కనికరిస్తున్న ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏..
*తమ సంపద సమర్పణ ద్వారా సహకరిస్తున్న సహృదయులకు కృతజ్ఞతాభివందనాలు.*  సమయ సమర్పణ ద్వారా శిబిరాలలో కార్యకర్తలుగా సేవలు అందిస్తున ప్రతీ వ్యక్తికి పల్లె ఆణిముత్యాల తరపున ధన్యవాదాలు.
విద్యార్థుల ఎంపిక విధానంలో సహరిస్తున జిల్లా విద్యాశాఖ అధికారులకు మరియు వ్యాయామ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. 
భవదీయ,
:~ *సదా వెంకట్,                 GSF - సాధన కుటీర్* 
**************************
*పల్లె మట్టిలో దాగున్న అసంఖ్యాక ఆణిముత్యాలను గుర్తించి, మెరుగులు దిద్దే పవిత్ర కార్యంలో నేను సైతం అంటూ అందరం భాగస్వాములం అవుదాం.*

Tuesday, May 20, 2025

సాధన శిబిర ముగింపు

ముగిసిన జ్ఞానసరస్వతి పౌండేషన్ సాధన శిబిరం*
ముఖ్య అతిథిగా పాల్గొన్న సీబీఐ మాజీ డైరెక్టర్ శ్రీ జేడీ లక్ష్మీనారాయణ..
ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందిద్దాం అనే సదాశయ స్ఫూర్తితో...
ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులను వారికి అభిరుచి ఉండి, ప్రతిభ ఉన్న అంశంలో ఎంపిక చేసి సంవత్సరంలో 60 సెలవు రోజులలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని గత సంవత్సరం ప్రారంభించింది GSF. అందులో భాగంగా ఈ సంవత్సరం కబడ్డీ, వాలీబాల్ & పెయింటింగ్ అంశాలలో ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల విద్యార్థులకు ఏప్రిల్ 26 నుండి మే 20వరకు సాధన శిబిరం(రెసిడెన్షియల్ Camp)నిర్వహించబడింది.
  ఈ శిబిరంలో పాల్గొన్న  విద్యార్థులకు  Dress code తో అన్ని వసతులు ఉచితంగా అందిస్తూ, నిష్ణాతులైన శిక్షకులచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జరిగింది 
ఈ రోజు జరిగిన ముగింపు కార్యక్రమానికి శ్రీ JD లక్ష్మీనారాయణ గారు, (Retd IPS, Ex JD CBI) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థుల పాటలు, నినాదాలు మరియు వారి అనుభవాలు విని అద్భుత శిక్షణ ఇవ్వబడింది అని ప్రశంసలు కురిపిoచారు.
విద్యార్థులతో చాలా సేపు ముఖా ముఖి నిర్వహించారు.. ధ్యాన్ చంద్, ధోనీ, మిల్కా సింగ్ వంటి క్రీడాకారుల జీవితాల ఉదాహరణలు తెలుపుతూ విద్యార్థులు లక్ష్య సాధనకు నిరంతర ప్రయత్నం సాగాలన్నారు, అలాంటి ప్రయత్నం సాధన కుటీర్ లో జరుగుతుంది అని తెలిపారు. విద్యార్థులకు సరైన సమయంలో ఇలాoటి చేయూత అద్భుతాలు సృష్టించగలరని నమ్మి, నిరంతర శిక్షణ అందుతున్న GSF సదా వెంకట్ గారి సేవలను అభినందించారు. ఇలాంటి ప్రయత్నానికి సమాజం అండగా నిలబడాలి, మా వంతు కూడా సహకారం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో గత సంవత్సరంలో 60రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు LEVEL 1 COMPLETION పేరున Certificates అందజేశారు. 
GSF Founder సదా వెంకట్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన ఆర్థిక నిరుపేద విద్యార్థులకు GSF SAC ద్వారా ఎంపిక చేసి నిరంతర శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం అని తెలిపారు.  కార్యక్రమంలో  మాజీ MEO శ్రీనివాస్ గారు, వాలీబాల్  భారత మాజీ క్రీడాకారుడు శ్రీ సుధాకర్ రెడ్డి గారు, శ్రీమతి ప్రమోద GSF సాద్రి ఇచార్జ్ మరియు GSF కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Interaction with SUS

GNANA SARASWATHI FOUNDATION 
SADHANA CAMP - 2025
( Nurturing the RURAL TALENT - Regular Residential camps for Selected Students frm Govt  mm
Ok).
 *INTERACTION*
19.05.2025.

An interactive session was taken to Rural Genius on 19/05/25,  by Famous Psychologist, Life coach Sri Chinmai Tamma Reddy garu.She  beautifully elaborated on the essential elements required for a rural genius to grow under the concept of "Pancharatnaalu of  Will power 
Skills, intelligence development
Valuing relationships
Failure is a stepping stone for success 
Hardwork will never be un reworded . She appreciated the work of Gnana Saraswathi foundation .Major Jaya Sudha, NCC Officer at Kasturba College and a national-level volleyball player interacted  with the students and she told that "In my life, I have faced many struggles, failures, and hardships. But I never gave up. My life is an example of how a single hope and strong determination can help you reach your goal.

Success and failure are part of life. What matters is learning from failure and moving forward. My life has been shaped not by wealth but by persistence. I lost my father at a young age, and from then on, life taught me many tough lessons.She advice the children to take all opportunities by GSF and move forward. They distributed Sports items(Food Balls) to GSF through Smiles United socity Organisation.