ప్రకృతి సహజ సిద్దంగా తినడానికి అందించిన ప్రతీ పదార్థము ప్రసాదమే...
పూర్వులు అవి తినే సృష్టిలో పుష్టిగా ఉండేవారని అందరూ చేపుతానే ఉంటారు. కానీ కాల గమనంలో అన్నీ కనుమరుగై పోతున్నాయి.. ఇంకొన్నాల్లగితే అవన్నీ ఏదో మ్యూజియంలో చూడాల్సిందే..
అదృష్టం బాగుండి మా సాధన కుటీర్ ఇంకా మాకు అన్నీ చూపుతూ, నేర్పుతుంది ప్రకృతి ఒడిలో...
విషపు సర్పాల నుండి మదు_తేనెటీగల దాకా సహవాసం చేయిస్తూ..
అన్నీ మనకు సాధనాలే సాధన చేయండని చెపితే...
ఇదో మన సాధకులు సహజ సిద్ధ తేనె తీయడం, చెట్టెక్కి నేరేడు పండ్లు తెంపడం జరిగే😃..
No comments:
Post a Comment