Showing posts with label #Hockey #NationalSportsDay #DyanChand. Show all posts
Showing posts with label #Hockey #NationalSportsDay #DyanChand. Show all posts

Monday, August 29, 2022

ధ్యాన్ చంద్ జన్మదినం @ హాకీ

తన ప్రతిభను ప్రోత్సహించకున్నా...
 హాకీని ప్రాణంగా భావించి చంద్రుడి వెన్నెలలో ఆట నేర్చి... ధ్యాన్ సింగ్ పేరును ధ్యాన్ చంద్ గా మార్చుకుని దేశానికి మూడుసార్లు ఒలింపిక్ పతకాలు అందించిన హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్.  తన ఆటకు విదేశీయుల నుండి, దేశాదినేతలనుంది ఎన్ని ఆఫర్లు వచ్చిన సున్నితంగా తిరస్కరించిన కరుడుగట్టిన దేశభక్తుడు.
తన ఆటకంటే, తన దేశభక్తి మొక్కుతూ...
ఆయన జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న భారతీయులoదరికీ శుభాకాంక్షలు💐.
 సాధకులకు నిత్య ప్రేరణ ఇవ్వడానికి గత సంవత్సరం సాధన కుటీర్  చెట్టెక్కిన ధ్యాన్ చంద్ కు ఈ రోజు ప్రణమిల్లిన🙏 సాధకులు.