Thursday, August 24, 2023

ఊరి బడి కోసం




ఊరి బడికోసం  ఊరంతా ఏకమై ఆ బడిలోని బుడుతల భవిష్యత్తుకు  బరోసా...
.ఎంతెత్తు ఎదిగినా సొంతూరుకు  కొంత చేయాలిగా...
బందంతో కొందరు...
భాద్యతతో కొందరూ..   
హ హా  ఎవరు చేసిన_ఎలా చేసినా ఆ పిల్లల ఎదుగుల కోసం ఉపయోగ పడేదేగా .. 
ఆ పిల్లలే రేపటి మన దేశ/ఊరి సంపద..
అలా బడిపిల్లల బాగుకోసం ఏకమైన ఊరి జనాలకు వందనాలు..
ఆ ఊరే తిమ్మాపూర్, కందుకూర్, రంగారెడ్డి జిల్లా..
ఆ ఆశయానికి ఇప్పటి కేంద్ర మంత్రి GKR కూడా ఉండడం గర్వకారణం.

No comments:

Post a Comment