Sunday, July 16, 2023

DEGITAL MEDIA TRAINING

DEGITAL MEDIA TRAINING Session.
GSF_SADHANA KUTEER* మరొక నూతన కార్యానికి వేదికగా మారింది.
ఈసారి *డిజిటల్ మీడియా* శిక్షణ కోసం, ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో కొత్త విషయాలను తెలుసుకోవడానికి వేదికగా మారిoది. బిజీగా ఉన్న ప్రపంచంలో, కంటెంట్‌ను చదవడానికి ఎవరికీ సమయం ఉండదు, కానీ అద్భుతమైన, ఆకర్షణీయమైన POSTER లేదా PROMO సృష్టించడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు. 


*DEGITAL MEDIA నిపుణుడు శ్రీధర్ స్వామి గారు *పోస్టర్ మరియు వీడియో* రూపొందడంలో పాటించాల్సిన  మెలుకువలు, సృజనాత్మక వంటి అంశాలు తెలిపారు.
 వివిధ స్వచ్ఛంధ సంస్థల నుండి పాల్గొన్న కార్యకర్తలు ఈ శిక్షణ తరగతికి హాజర్యినారు.
 ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి స‌దా వెంక‌ట్ గారు మాట్లాడుతూ తమ తమ సంస్థల ద్వారా జరుగుతున్న పనిని సమాజానికి చేరవేసే విషయoలో డిజిటల్ మీడియా చాలా గొప్పది. కావున ఆయా సంస్ధల కార్యకర్తలకు తగిన శిక్షణ నిరంతరo కొనసాగించేదుకు
GSF & ఎస్పీ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో *SPSEA Director సంజయ్ పోలే*, GSF, GSS, Akhanda trust మరియు ఇతర సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment