సాధన కుటీర్ సందర్శించిన Ex RTI Commissior, Ex Principal, Sakshi Journalism Collage
శ్రీ దిలీప్ రెడ్డి గారు మరియు వారి మిత్ర బృందం(విశ్రాంత ఉద్యోగులు).
on 16.07.2023
గత 10 సంవత్సరాలుగా శ్రీ దిలీప్ రెడ్డి గారికి GSF కార్యక్రమాలతో ప్రత్యక్ష అనుబంధం ఉన్నది..సాధన కుటీర్ సందర్శించిన సందర్బoలో ఆ విషయాలను నెమరేసుకుoటూ తమ బృందానికి వారే స్వయంగా వివరించారు. పల్లె ఆణిముత్యాల ప్రగతికోసం
GSF ద్వారా జరుగుతున్న ప్రయత్నం చాలా గొప్పగా ఉన్నదని వివరించారు. అవకాశం తీసుకుని శిబిరాలు జరుగుతున్నప్పుడు మరోసారి సాధన కుటీర్ సందర్శిస్తామని బృంద సభ్యులందరు తెలుపడం కుటీర్ సభ్యులకు ఉత్సాహాన్ని ఇచ్చింది.
:~ team SK.
No comments:
Post a Comment