సాధన కుటీర్ లో మళ్లీ గులాభిస్తున్న కాశ్మీరీ గులాబీలు..
బలవంతపు స్థాన చలనం జరిగి, ఎన్ని సపర్యలు చేసినా... కొన్నాళ్ళు చలనం లేకుండా ఉండి..
మెల్లగా గులాబిస్తున్న కాశ్మీరీ కాడలు...
భారత మాత ప్రతిమ వెనకనుండి ప్రతిరోజు తనకు వాడుకొమ్మని ఆరాధనతో చూస్తూ గులాబిస్తున్నాయి..భారతమ్మ కరుణతో మళ్లీ పూజ కోసం పులావుతాయి..
అందుకే అంటారు కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ, ఓపికా ఎక్కువే అని. కాలం శక్తివంతమైనది.
ఏమైనా చేయగలదు.
No comments:
Post a Comment