భారతీయ జ్ఞానం ఆధారంగా భారతీయ విద్యా నమూనాను అభివృద్ధి చేయడం, భారతీయ విద్యా వ్యవస్థను పరాయి భావజాల ప్రభావం నుంచి విముక్తం చేసి, 21వ శతాబ్దానికి అనుగుణంగా పునర్నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న పునరుత్థాన్ విద్యాపీఠం – తెలంగాణ కేంద్రం పరిచయ కార్యక్రమానికి సాధన కుటీర్ వేదికైంది
అదే విధంగా, వ్యక్తులుగా, సంస్థలుగా వివిధ రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సామాజిక కార్యకర్తలు, సంస్థల సమ్మిళిత వేదిక అయిన సంఘమిత్ర బృందం నెలవారీ సమావేశం కూడా సాధన కుటీర్‌లో నిర్వహించబడింది.
No comments:
Post a Comment