A PLATFORM TO DISCOVER HIDDEN TALENTS OF RURAL GOVT SCHOOL STUDENTS
Thursday, November 24, 2022
పోత నీరు లేని పొప్పడి
చుక్క పోత నీరు లేకుండా పెరిగి, కాయలు కాస్తున్న పొప్పడి..
ఆ మధ్య కురిసిన వర్షపు నీటినే ఏ మూలన దాచుకున్నదో పాపం.. కావాల్సిన నీరు అందకున్న తన ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తిస్తున్నది.. కొన్ని అంతే... ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకున్నా తమ పనిలో తాము తనమునకలైపోవడమే ఉంటుంది.
No comments:
Post a Comment