విత్తు మొక్కై, మొక్క చెట్టయి, పూత పూసి- కాయ కాసి, పండుగా మారి వండుకుని తినే పరిణామ క్రమమంతా విద్యార్థి దశలోనే అవగతం అయితే కలం పట్టిన వారిమధ్య-హలం పట్టిన మధ్య వ్యత్యాసం, ఆ శ్రమని గమనిస్తారు.
మార్చ్/ఏప్రిల్ లో పారంభమయ్యే సాధన శిబిరాలలో పాల్గొనే విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన కలగాలని సాధన కుటీర్ లోని సాధకులు పండించిన కూరగాయల మొదటికాత.. సాధకులే వండుకుని తింటున్నారు😀
No comments:
Post a Comment