Sunday, November 15, 2026

SHATABDHI SHUTLE POSTER

Shatabdhi Bodmenton టోర్నమెంట్ Poster ఆవిష్కరణ. 
GSF సాధన కుటీర్ లో ని భరతమాత విగ్రహ సన్నిధిలో పూర్తయిన శతాబ్ది బ్యాడ్మింటన్ టోర్నమెంట్  పోస్టర్ ఆవిష్కరణ.
గత సంవత్సరం జరిగిన విధంగానే ఈ సారి కూడా  నిర్వహించేందు team Shatabdhi షన్నాహాలు చేస్తుంది.. All india స్థాయిలో ఉన్న క్రీడా భారతి సంస్థ తెలంగాణ శాఖ ప్రత్యేకంగా ఈ tournament లో భాగస్తులు కావడం ఆనందదాయకం... 
మన మన పరిసరాలల్లో ఉన్న shattle players కి సమాచారం తెలపగరు.
వివరాలు poster లో చూడగలరు.
:~ team Shatabdhi

No comments:

Post a Comment