Monday, August 31, 2026

DEO పుస్తకావిష్కరణ

తెలుగు బాషను భవిష్యత్ తరాలకు భద్రంగా అందిందాం  సదాశయంతో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ నిర్వహిస్తున్న పద్యాల తోరణo ఉత్సవ నిర్వహణలో భాగంగా  రంగారెడ్డి జిల్లా విద్యాధికారి 
శ్రీ వెంకటేశ్వర్లు గారిచే పద్యాల తోరణం నిర్వహణ బృందo..
పద్యతోరణ పుస్తక ఆవిష్కరణ.
ఉత్సవానికి అన్ని రకాల సహకారం అందిస్తాం అని తెలిపి, సంబoదిత అధికారులకు ఆదేశాలిచ్చి Proceeding ఇచ్చిన
DEO గారికి GSF తరపున తెలుగు బాషాభిమానుల తరపున ధన్యవాదాలు.
పద్యం తెలుగు బాషకు ప్రాణం.. ఆదరిద్దాం.
ఉత్సవ నిర్వహణలో భాగస్తులు కావాలని తెలుగు బాషాభిమానులకు ఆహ్వానం పలుకుతున్నాం.
:~ సదా వెంకట్, GSF.

No comments:

Post a Comment