సాధన శిబిరం కోసం సర్వం సిద్ధమవుతున్న సాధన కుటీర్..
ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏...
పల్లె ఆణిముత్యాల ప్రగతి కోసం సంకల్పించిన కార్యానికి చేయూత అందిస్తున్న ప్రతీ హృదయానికి శుభాభినందనలు💐.
వచ్చిన అవరోధాలు అన్నీ అధికమించి మూడేళ్ల తరువాత పల్లె ఆణిముత్యాల శిబిరం కోసం సాధన కుటీర్ లోని ప్రతీ చెట్టూ, ప్రతీ రాయి ఎదురు చూస్తున్నాయి.
వారి ఎదుగుదలకు తాము అండగా ఉంటున్నందుకు ఆనందిస్తున్నాయి..
ఆసరా అవుతున్న ప్రతీ సహృదయ శక్తికి ప్రణమిల్లుతూ స్వాగతం పలుకుతున్నాయి.
No comments:
Post a Comment