#పల్లెఆణిముత్యాల శౌచాలయాల గోడల్లోని ఇటుకలు నిండు చైతన్యంతో మరో స్ఫూర్తివంతమైన కార్యసాధనకోసం నిర్మిoచే గోడల్లోకి పోతున్నాయి....
కూల్చిన క్రమం అంతా #జ్ఞాపకాలుగా,
#సజీవసాక్షాలుగా ఆక్కడి గోడల్లో పదిలంగా దాస్తాము, మనదంటూ ఓ రోజు వచ్చాక ఆ జ్ఞాపకాలు మల్లి అందిస్తామoటూ ఇక్కడి చెట్లకు, ఇనుప పైపులకు, నల్లాలకు బాయ్ చెబుతూ పోతున్నాయి. ప్రతి ఆదివారం ఉదయం #భారతమాతహారతి కోసం పూసే పూల మొక్కలు ఇప్పుడు కూలిన ఆ గోడల కింద నలిగి, పైకి చూస్తుంటే వాటికి ఓదార్పుతో ఇటుకలు చెప్పిన స్ఫూర్తి మాటలవి..
#కూల్చిందిగోడలే-
#మనలోచైతన్యాన్ని కాదు #రేపటిరోజు కోసం ఎదురుచుద్దాం.. అని...
No comments:
Post a Comment