ఈ ప్రాంతంలో ప్రారంభోత్సవానికి వేదికైన సాధన కుటీర్.
అనుకోకుండా, అత్యవసర పరిస్థితులలో ఆతిథ్యం ఇవ్వాల్సి రావడం కొంత ఇబ్బందే అయినా కూడా మంచి అవకాశమే.
అంతర్జాతీయ క్రీడనే అయినా ఈ ప్రాంతానికి పూర్తిగా కొత్త..
జాతీయ స్థాయి పోటీలకు గాను రంగారెడ్డి జిల్లా జట్టు కోసం విద్యార్థుల ఎంపిక సాధన కుటీర్ క్రీడా ప్రాంగణంలో జరుగుతుంది. వివిధ స్థలాల నుండి పాల్గొన్న ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలు.
విద్యార్థులకు, ఆయా పాఠశాలల విద్యార్థులకు GSF తరపున శుభాభినందనలు💐, శుభాకాంక్షలు. *https://youtu.be/q0zx3ExEOfo*
:~ GSF
No comments:
Post a Comment