ప్రతిభను గుర్తిద్దాం_ప్రతిభావంతులకు చేయుతనిద్దాo ఆశయస్ఫూర్తితో.. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నిగూడ ప్రతిభను సరైన సమయంలో గుర్తించి చేయూత నందించాలనే సదాశయంతో GSF SAC కార్య క్రమాల ద్వారా విద్యార్థుల ఎంపిక చేసి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా క్రీడా విభాగం ద్వారా ఎంపికలు.
Volleyball & Kabaddi Selections frm Govt.Schools for Sadhana Camps @Zone-2 @ Maheshwarm and Kandhukur Mandals.
With best wishes
Team GSF Sadhana Sports Academy
No comments:
Post a Comment