కానీ ప్రత్యక్షంగా కాదు, కార్యక్షేత్రంలో కాదు...
పేపర్ పైన.. మన కార్యక్రమ చిట్టాపద్దులన్నీ మనకన్నా ఎక్కువ వారికే ఎరుక. సంవత్సర చివర్లో లెక్కలన్నీ ఇచ్చినా ఎదో ఒక తప్పు దొరకడం, అది వారు ఓపికగా మళ్లీ చెప్పడం కూడా అన్నేళ్ల నుండీ జరుగుతున్నది..
అయినా GSF ఆకౌంట్స్ కోసం కావలసిన అవసరాలు తీర్చేస్తారు...
మీ దగ్గర పైసలుoడవ్ కానీ పనులు చాలా ఎక్కువ జరుగుతుంది ఎలా అని ఇప్పటికీ అంటానే ఉన్నారు.. అది ప్రకృతి సహకారం అని చెప్పటం మనo చెపుతూనే ఉన్నాం😀..
చాన్నాళ్ల నుండీ కుటీర్ సందర్శనకు రావాలనున్నా పరిస్థితులు అనుకూలిoచాలిగా..
ఇదో ఈ రోజు ఆదివారం, వర్షంలో అయినా ఇలా సాధన కుటీర్ కి వచ్చారు.
ఉన్న కొద్ధి సమయిలో కుటీర్ అంతా కలియ తిరిగారు..
వారే మా CA శ్రీనివాస మూర్తి గారు.. GSF కి అన్ని లెక్కల పనులు గత పదేళ్లుగా మాచే ఉన్నతంగా చేయిస్తూ వారి సేవలు ఉచితంగానే అందిస్తున్నారు..
వారికి GSF తరపున శుభాభినందనలు..
No comments:
Post a Comment