A PLATFORM TO DISCOVER HIDDEN TALENTS OF RURAL GOVT SCHOOL STUDENTS
Thursday, July 28, 2022
*శాకాంబరి కూరగాయలు*
సరస్వతి మాత దేవాలయం నుండి సాధన కుటీర్ కి కూరగాయాలు.... శాకాంబరీ అలంకరణలో అమ్మవారి అలంకరణకు ఉపయోగించిన కూరకాయలు ఆనవాయితీగా కుటీర్ కు. అది అనుగ్రహమా, అదృష్టమా అనేది మనమే ఆలోచించుకోవాలి. ప్రకృతికి ప్రణామాలు🙏.
No comments:
Post a Comment