Thursday, August 31, 2023

స్ఫూర్తి _2012

As part of foundation programs we are conducting a program called "Palle Animutyalu-Rural Genius", is a first of its kind talent assessment, discovery and showcasing event to test the skills of rural students in eight different areas.
Rural students have exceptional skills in multiple areas. Unfortunately, they rarely get an opportunity to showcase those skills to a wide audience. Palle Aanimuthyalu is a first of its kind talent assessment, discovery and showcasing event to test the skills of students in eight different areas. Each of the selected students will be trained by experts so that their skills can be nurtured in the right way.

3 mandals are considered as Zone and one event will be conducted per zone. We will be selecting one student per activity area from each mandal in Ranga Reddy dist. These winners will be eligible to participate in the camps. This program will be conducted in the following eight areas.

1)Hand Writing 2)Essay Writing 3)Logical Thinking 4)English 5)Yoga 6)Singing 7)Painting 8)Elocution.

In this regard we are inviting you to act as a judge for one of our programs. If you feel your knowledge on a field appropriate please feel free to respond back on following
Email : gsf.jayabharathi@gmail.com. Visit in : www.gsf.org.in

Thursday, August 24, 2023

ఊరి బడి కోసం




ఊరి బడికోసం  ఊరంతా ఏకమై ఆ బడిలోని బుడుతల భవిష్యత్తుకు  బరోసా...
.ఎంతెత్తు ఎదిగినా సొంతూరుకు  కొంత చేయాలిగా...
బందంతో కొందరు...
భాద్యతతో కొందరూ..   
హ హా  ఎవరు చేసిన_ఎలా చేసినా ఆ పిల్లల ఎదుగుల కోసం ఉపయోగ పడేదేగా .. 
ఆ పిల్లలే రేపటి మన దేశ/ఊరి సంపద..
అలా బడిపిల్లల బాగుకోసం ఏకమైన ఊరి జనాలకు వందనాలు..
ఆ ఊరే తిమ్మాపూర్, కందుకూర్, రంగారెడ్డి జిల్లా..
ఆ ఆశయానికి ఇప్పటి కేంద్ర మంత్రి GKR కూడా ఉండడం గర్వకారణం.

Wednesday, August 9, 2023

ప్రకృతి ప్రసాదం @ తేనె - నేరేడు పండ్లు

ప్రకృతి సహజ సిద్దంగా తినడానికి అందించిన ప్రతీ పదార్థము ప్రసాదమే...
పూర్వులు అవి తినే సృష్టిలో పుష్టిగా ఉండేవారని అందరూ చేపుతానే ఉంటారు. కానీ కాల గమనంలో అన్నీ కనుమరుగై పోతున్నాయి.. ఇంకొన్నాల్లగితే అవన్నీ ఏదో మ్యూజియంలో చూడాల్సిందే.. 
అదృష్టం బాగుండి  మా సాధన కుటీర్  ఇంకా మాకు అన్నీ చూపుతూ, నేర్పుతుంది ప్రకృతి ఒడిలో...
విషపు సర్పాల నుండి మదు_తేనెటీగల దాకా సహవాసం చేయిస్తూ..
అన్నీ మనకు సాధనాలే సాధన చేయండని చెపితే...
ఇదో మన సాధకులు సహజ సిద్ధ తేనె తీయడం, చెట్టెక్కి నేరేడు పండ్లు తెంపడం జరిగే😃..

Tuesday, August 8, 2023

VAKTHA_3 Closing.

రెండు రోజుల వక్త_PUBLIC SPEAKING TRINING* శిబిరం  సంపూర్ణం.
జ్ఞానసరస్వతి ఫౌండేషన్ మరియు ఎస్పీ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన *రెండు రోజుల వక్త శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా నేషనలిస్ట్ హబ్ ఛానెల్ వ్యవస్థాపకులు శ్రీ సాయి కృష్ణ గారు, పాల్గొని ప్రసంగించారు*. మానవ సంబంధాలు కనుమరుగు అవుతున్న ఈ సమాజంలో నీతి, నిజాయితి & నిబద్దత తో బతకాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఈ దేశ ధర్మాన్ని అనుసరించి సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని సరి అయిన వ్యక్తులoదరూ సరైన  వేదిక మీదకు వచ్చి సమాజ హితం కోసం కృషి చేయాలని వారు అన్నారు. నిన్నటి నుండి ఈ  రోజు వరకు శిబిరంలో పాల్గొన్న 30 మంది శిక్షార్తులకు సుమారు 10అంశాలలో నిష్ణాతులైన వ్యవక్తులచే శిక్షణ ఇవ్వబడింది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న తమలాంటి వారికి ఇది అద్భుత అవకాశం లాంటిది, మాకు బాగా ఉపయోగ పడి oదని పాల్గొన్న అభ్యర్తులందరు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రతీ నెల రెండవ శని, ఆదివారాల్లో ఈ శిబిరం నిరహిస్తాం,
శిక్షార్తుల అవసరాలను బట్టి ఎక్కువ సార్లు  కూడా నిర్వహిస్తామని  జ్ఞానసరస్వతి  ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు తెలిపారు.
ఈ రోజు జరిగిన ముగింపు కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ఏలేటి రాజారెడ్డి గారు, ఎస్పీ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ వ్యవస్థాపకులు సంజయ్ కుమార్ గారు మరియు GSF కార్యకర్తలు పాల్గొన్నారు..
:~ team PSTC.

Sunday, August 6, 2023

Day1 of VAKTHA -3

#PUBLICSPEAKING TRINING Programme.
2 days workshop on 06.08.2023
ggsf_sadhana_kuteer
A two-day residential training camp for the third batch of public speaking has started under the auspices partnership of Gnanasaraswathi Foundation and SP Spoken English Academy
Mr. Shivdhar Reddy, Additional DGP Telangana was the Chief Guest for this program and Mrs. Rani Rudrama, Senior Journalist was the Chief Speaker.
Mr. Shivdhar Reddy said that communication skills are very important to excel in the society, and it is possible through practice only.
Rani Rudrama Garu said that  as a  person we can learn many things from the elders of  rural areas and from nature.
 In today's life,  it is difficult to get employment opportunities with  lack of  
communication skills so everyone should improve their skills and grow higher in society as well as in personal life.
In this program,  Founder of Vande Mataram Foundation Ravinder Garu, representative of Swadeshi Jagarana Manch Shri Lakshmanacharyu, Ex RTI commissioner Shri Dilip Reddy garu,
 Founder of Gnanasaraswathi Foundation, Sada Venkat garu,  Founder of SP Spoken English Academy Sanjay garu Mr. Gunna Rajender Reddy garu, President of Gandhi Global Family were  participated.