Thursday, March 16, 2023
Monday, March 13, 2023
Volunterism @Selfless Service
A wonderful Movement in #LAKSHYAMCAMP_2020
A close Interactive Session & Heartfelt Facilitation to #VOLUNTEERS _ those who spend their VALUBLE time & Selfless Service to the Camp Students.
తమకు ఏ మాత్రం పూర్వ పరిచయం లేకున్నా తమ ఎదుగుదలను కాంక్షించి తమతో పాటు 45రోజులు శిబిరంలో ఉండి.. అనేక విషయాలలో మార్గదర్శనం చేసి, నిస్వార్థంగా తమ సేవలను అందించిన GSF కార్యకర్తలకు లక్ష్యం శిబిరం విద్యార్థుల ఆత్మీయ సన్మానం..
RR Collector @GSF_Lakshyam-2016.
Facebook Post of 13.03.2016.
ప్రబుత్వ బడుల్లో చదివే పిల్లలు తమకున్న చిన్న చిన్న సమస్యలను అధిగమించి ప్రతిభావంతులుగా ఎదగాలని ఆశీర్వదించారు.. ప్రతిభావంతులైన ఆర్దిక నిరుపేదలకు అవసరమైన సమయంలో ఆసరా అందించడం అవుసరం ... అలాంటి ప్రయత్నం చేస్తున్న gsfకి అభినందనలు తెలుపుతూ ...ఇలాంటి సహకారం ఇంకా ఎక్కువ మందికి అందాలి ....అందుకోసం జరిగే ప్రయత్నానికి అవుసరమైన చోట సహకారం ప్రబుత్వం తరపున అందిస్తాం అని తెలిపారు.
కూల్చిన ఇటుకల చైతన్యం.
#పల్లెఆణిముత్యాల శౌచాలయాల గోడల్లోని ఇటుకలు నిండు చైతన్యంతో మరో స్ఫూర్తివంతమైన కార్యసాధనకోసం నిర్మిoచే గోడల్లోకి పోతున్నాయి....
కూల్చిన క్రమం అంతా #జ్ఞాపకాలుగా,
#సజీవసాక్షాలుగా ఆక్కడి గోడల్లో పదిలంగా దాస్తాము, మనదంటూ ఓ రోజు వచ్చాక ఆ జ్ఞాపకాలు మల్లి అందిస్తామoటూ ఇక్కడి చెట్లకు, ఇనుప పైపులకు, నల్లాలకు బాయ్ చెబుతూ పోతున్నాయి. ప్రతి ఆదివారం ఉదయం #భారతమాతహారతి కోసం పూసే పూల మొక్కలు ఇప్పుడు కూలిన ఆ గోడల కింద నలిగి, పైకి చూస్తుంటే వాటికి ఓదార్పుతో ఇటుకలు చెప్పిన స్ఫూర్తి మాటలవి..
#కూల్చిందిగోడలే-
#మనలోచైతన్యాన్ని కాదు #రేపటిరోజు కోసం ఎదురుచుద్దాం.. అని...
Tuesday, March 7, 2023
GSF_SAADRI 4th Anniversary and International Women's Day
On the occasion of the 4th anniversary of Saadri, the women's wing of Gnanasaraswati Foundation
Women's Day was celebrated at Sadhana Kuteer in Vinoba Nagar, Ibrahimpatnam.
The event began with a garland of flowers for Saraswathi Maata and the torch literate; the program continued with the cultural agenda of the students, personal messages from the guests, and gifts to the students, and finally ended with the national anthem.
The chief guest at the event was the famous psychologist Dr. Chinmayi Bhardwaj told the students that they should be disciplined, courageous, confident, and have a good personality. First, they must love them and to whom they should be memorable, unlike everyone else. The distinctions of caste, varna, and class should be removed from your mind, and everyone should come together.
Our thoughts and the decisions we make depend on our lives, so you have to plan well and move forward as you are the creator of your future.
Local Ibrahimpatnam SBI Manesar Nikhita said that languages should be learned, especially self-control."Girls should stay away from outside attractions and move forward with self-confidence with a higher goal," he said. It is suggested that men in all fields should compete equally with men and move forward. I want to be born to them and grow up to make my nation land proud.
The cultural programs of nallakaocha TSWRSCJ students and KGVB IBP students who came as special invitees were entertained. Karate performance by government high school students, IBP, was beautiful. Prizes were presented to the winners of various competitions organized on the occasion of the 4th anniversary of Saadri.
Similarly, saadri youth power was launched with a team of 25 people to become well-versed in the SHE program for students of government schools.
SMO, Lecturer, Nature Cure Hospital dr. Nagalakshmi garu made valuable suggestions to Sadri activists.
Noted educationalist Sri Ram Reddy participated in the event.
The guests who participated in the event were felicitated by Sadri, in charge of Smt Pramoda, and their team.
About 300 school students, 25 students from various colleges, and members of the Sadri group participated in the program.
In the end, the students were resolved by GSF founder Sada Venkat.
The program was completed with the national
GSF Lakshyam Camp-2010-11
GSF First Lakshyam Camp for Selected Students frm Govt. Schools of Yacharam,Manchal & Ibrahimpatnam Mandals ఓడ్ Ranga Reddy Dist.
Camp in Feb 2011 @ AVC TownShip, Uppariguda, IBP.
Monday, March 6, 2023
సాద్రి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం.
జ్ఞానసరస్వతి పౌండేషన్ మహిళా విభాగం సాద్రి 4వ వార్షికోత్సవ సందర్భంగా
ఇబ్రహీంపట్నం వినోభా నగర్ లోని సాధన కుటిర్ లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. సరస్వతి మాతాకీ పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలనే ప్రారంభమైనా కార్యక్రమం, విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు, అతిథుల ఆత్మీయ సందేశాలు, విద్యార్థులకు బహుమతులతో కొనసాగి చివరకు జాతీయ గేయంతో ముగిసింది.
ఈ కార్యక్రమంనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సైకాలజస్ట్ డా. చిన్మయి భరద్వాజ్ విద్యార్థినులతో మాట్లాడుతూ క్రమశిక్షణ, దెర్యం, ఆత్మ విశ్వాసం, మంచి వ్యక్తిత్వం తో ఉండాలని అన్నారు. ముందుగా ఎవరికి వారు వారిని ప్రేమించు కోవాలి, అందరిలాగా కాకుండా ఎవరికి వారు ప్రత్యేకగా ఉండాలి. కులం, వర్ణం, వర్గం అనే బేధాలు మీ మనస్సు లోని నుండి తీసివేసి అందరూ కలిసి మెలసి ఉండాలన్నారు.
మన ఆలోచనలు, మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితం మీద ఆధారపడి ఉంటాయి కాబ్బట్టి మీ యొక్క భవిష్యత్ కు మీరే సృష్టి కర్తలు కావున చక్కటి ప్లాన్ చేసుకొని ముందుకు సాగాలి అన్నారు. స్థానక ఇబ్రహీంపట్నం SBI మనేజర్ నిఖిత మాట్లాడుతూ భాషలు, నేర్చుకోవాలి, ముఖ్యం గా సెల్ఫ్ కంట్రోల్ తో ఉండాలి కోరారు. బయట ఆకర్షణలకు దూరంగా ఉండి ఉన్నత మైన లక్ష్యంతో ఆత్మ విశ్వాసంతో దెర్యంగా అమ్మాయిలు ముందుకుపోవాలి అని అన్నారు. అన్ని రంగాలలో మగ వారితో సమానం గా పోటీ పడి ముందుకు వెళ్ళాలి అని సూచించారు. కన్న వారికీ పుట్టి నా జన్మ భూమి గర్వపడేలా ఎదగాలి అని అన్నారు..
ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన నల్లకoచ TSWRSCJ విద్యార్థినిల మరియు KGVB IBP విద్యార్థునిల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, IBP విద్యార్థినిల కరాటే ప్రదర్శన అద్భుతంగా జరిగింది.
సాద్రి 4వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించున వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు నిర్వహించే SHE కార్యక్రమంలో బాగాస్వాములు కావడానికి 25మంది బృందంతో సాద్రి యూత్ పవర్ ఆవిష్కరణ జరిగింది.
మరో అతిథిగా పాల్గొన్న SMO, లెక్చరర్, Nature Cure హాస్పిటల్ డా. నాగలక్ష్మి గారు సాద్రి కార్యకర్తలకు విలువైన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఉద్యావేత్త శ్రీ రాంరెడ్డి గారు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నా అతిథులకు సాద్రి ఇంచ్చార్జ్ శ్రీమతి ప్రమోద మరియు వారి బృందంచే సన్మానాలు చేశారు.
కార్యక్రమంలో సుమారు 300మంది పాఠశాల విద్యార్థినిలు, వివిధ కళాశాలాల విద్యార్థినిలు 25మంది మరియు సాద్రి బృందం సభ్యులు పాల్గొన్నారు.
చివరలో విద్యార్థులచే సంకల్పం చేయించారు GSF వ్యవస్తాపకులు సదా వెంకట్ గారు.
జాతీయ గేయంతో కార్యక్రమం పూర్తయింది.
Saturday, March 4, 2023
అక్షరాల తూటాలు @సాధన కుటీర్
వట్టి రాతలు కావాలి.. ఎందరో తలరాతలు మార్చిన అక్షరాల తురుపుముక్కలు.
మనం చదివిన పుస్తకాలలోనుండి లేదా ఇతరులు ఉదహరించిన కొన్ని వాక్యాలు మనమూ ఎదో ఒక సందర్భంలో, జోష్ లో ఉన్నప్పుడు మాట్లాడుతాము...
జీవితంలో ఎదగడానికి అవే మార్గాలు అని ఇతరులకు చెప్పి మనం మరిచిన వాటిని
మన సాధన కుటీర్ లోని సాధకులు తట్టిలేపి మరీ యాది జేస్తరుగా...
అడుగడుగునా మన మనకు స్వాగతం పలుకుతూనే_ మన జ్ఞాపకాలను తట్టిలేపుతరు...
చెట్టును,బండను,గుండును, కంబాలనూ వదలక మన లక్ష్యాలను నెమరేస్తరు*..
*మనకు దారి చూపుతూనే మన గమ్యాన్ని గుర్తుచేస్తరు*.
*ఏపుగా ఎదిగిన చెట్టును వదలక, ఎదుగుతున్న మొక్కనూ వదలక మన లక్ష్యాలను వేలాడదీస్తరు*...
*వట్టి రాతలు కావవి ఎంతో మంది తలరాతలు మార్చిన అక్షరాల తురుపు ముక్కలని వెక్కిరిస్తరు*.
*ఉదయించే సూర్యుడి సాక్షిగా ఇది మనపనే అని నొక్కి వక్కానిస్తరు*..
*అందుకేనేమో సాధకులు అంటే అట్లనే ఉంటారనీ మనకూ ఓ రకమైన భయంకరమైన భక్తి భావన కలుగుతుంది*.
Thursday, March 2, 2023
Spl. Investigation team visited @Sadhana Kuteer.
గౌరవ లోకాయుక్త ఆదేశానుసారం జ్ఞానసరస్వతి పౌoడేషన్ సాధన కుటీర్ ను సందర్సించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం.
గత సంవత్సరం @ *28.02.2022 రోజున వినోభానగర్ లోని జ్ఞానసరస్వతి పౌoడేషన్ సాధన కుటీర్ లోని పురాతన కట్టడాలను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేసిన సందర్భంలో GSF వారు లోకాయుక్తని సంప్రదించారు*, ఆ వెంటనే ముందస్తు సమాచారం లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేయరాదు అని మునిసిపల్ వారికి ఆర్డర్ ఇచ్చిన విషయం తేలిసిందే.
గత యాడాదిగా లోకాయుక్తలో జరిగిన వాదనల అనంతరం, *లోకాయుక్త జడ్జ్ గారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆర్డర్ ఇచ్చారు. వారి ఆదేశానుసారం ఈ రోజు Dr T. Venkat Rao, Director (Investigation) Institution of Lokayukta తో పాటు ఐదు మందితో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం GSF సాధన కుటీర్ సందర్సించారు..
28.02.2022 రోజున అక్రమంగా కూల్చబడ్డ అన్ని కట్టడాలను దగ్గరుండి చూసి, సాక్ష్యాలను తీసుకున్నారు.
*ముందస్తు సమాచారం ప్రకారం స్థానిక మునిషపల్ కమీషనర్, రెవిన్యూ నుండి RI, పోలీష్ శాఖ నుండి స్థానిక CI & SI లు కూడా పాల్గొన్నారు.*
తమ పర్యవేక్షణ తరువాత Dr T. Venkat Rao, Director (Investigation) Institution of Lokayukta మాట్లాడుతూ... అతి త్వరలో పూర్తి నివేదికను లోకాయుక్త జడ్జ్ గారికి సమర్పిస్తాము. ఆ తరువాత జడ్జ్ మెంట్ వస్తుందని అన్నారు.
కార్యక్రమంలో GSF పౌండర్ సదా వెంకట్, మరియు వెంకటేష్ తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)