ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందిద్దాం అనే సదాశయంతో GSF SAC(Sports, Academics, Cultural) విభాగాల్లో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్దులకు సంవత్సరంలో 60రోజుల శిక్షణ కొనసాగుతున్నది.
అందులో భాగంగా కబడ్డీ వాలీబాల్ క్రీడలలో నవంబర్ లో 4 రోజుల శిక్షణతో 45రోజులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులు.
No comments:
Post a Comment