Thursday, February 8, 2024

Sports Selection on 07.02.2024.

#GSF_SAC SPORTS WING
Selections in #KABADDI & #VOLLYBALL on 07.02.2024 @ #GSF_SadhanaKuteer.
It is imperative that no student's talent be hindered by financial poverty; it is the responsibility of society to provide support to them in such circumstances.
Gnana Saraswati Foundation has designed a well organized plan to give special training during holidays to the  students( boys) of Government schools,selected in the subject of their interest and skill through GSF_SAC (Sports, Academics & Cultural) with the aspiration of support to the talented at the right time.

As a part of that ,Sports  Selection Program for Kabaddi & Volleyball was conducted on 07.022024, Wednesday at GSF_Saadhana Kuteer for exclusively government school students ( boys) with the support of Ranga Reddy District Education Department. About 300 students from various schools of Ranga Reddy district actively participated in the selection program

75 students were selected in Kabaddi & 75 in Volleyball in the competitive process which was held from 10 am to 4.30 pm. Special training camps will be organized for the selected candidates during this summer vacation.
We would like to express our sincere appreciation to the Ranga Reddy District Education Officer for their invaluable support in ensuring the success of this selection process.

We express our gratitude to RR Dist SGF, PET Association, and Siddhartha BPed College for their collaboration in organizing the selection process. We extend our heartfelt congratulations to the team that dedicatedly worked on the ground preparation system for the past 15 days, under the coordination of GSF_Sports Wing. We also acknowledge the consistent efforts of the GSF volunteers who actively contributed in this noble cause.

We express our gratitude for every individual who lends their support to the ambition of being there for the talented at the right time.


*Let's give a helping hand to the talented at the right time

ఆర్థిక బీదరికం కారణంగా ఏ విద్యార్థి తన ప్రతిభను కోల్పోరాదు, అలాంటి వారికి సమాజం అండగా ఉండాలి.
ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందిద్దాం అనే ఆశయ స్ఫూర్తితో #GSF_SAC ( #Sports_Academics_Cultural) ద్వారా తమకు అభిరుచి ఉండి నైపుణ్యo ఉన్న అంశంలో ఎంపిక చేసిన విద్యార్థులకు సెలవు రోజులలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నది #ఙ్ఞానసరస్వతిపౌండేషన్. 
అందులో బాగంగా Sportsలో #కబడ్డీ & #వాలీబాల్ క్రీడలలో విద్యార్థుల ఎంపిక కార్యక్రమం 07.02.2024, బుదవారం రోజున GSF_సాధన కుటీర్ లో నిర్వహించబడింది.
రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ సహకారంతో ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు జరిగిన ఈ ఎంపిక కార్యక్రమంలో రంగా రెడ్డి జిల్లాలోని వివిధ పాఠశాల నుండి సుమారు 300మంది 7వ తరగతి విద్యార్థులు(బాలురు) పాల్గొన్నారు.
ఉదయం 10 నుండి సాయంత్రం 4.30 వరకు జరిగిన ఎoపిక ప్రక్రియలో #కబడ్డీ లో 75 & #వాలీబాల్ లో 75 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఎంపికయిన వారికి ఈ వేసవి సెలవుల్లో ప్రత్యేక #శిక్షణశిబిరాలు నిర్వహించబడుతాయి.
ఈ ఎంపిక ఉత్సవానికి సహకరించిన #రంగారెడ్డిజిల్లా_విద్యాశాఖధికారికి  ధన్యవాదాలు..
 ఎంపిక ప్రక్రయకు సమన్వయ సహకారం అందించిన #RRDist_SGF వారికి, #PET_Association మరియు సిద్దార్థ BPed కళాశాల వరకు ప్రత్యేక  ధన్యవాదాలు..
#GSF_Sports_Wing In-charge శంకర్ సమన్వయoతో గత 15రోజుల పాటు Ground తయారీ వ్యవస్థలో పాల్గొన్న బృందానికి, నిత్య సాధకులుగా అన్ని వ్యవస్థలలో పాల్గొన్న #GSF కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు.

ప్రతిభావంతులకు సరైన సమయంలో అండగా ఉoదాo అన్న ఆశయానికి సహకరిస్తున్న ప్రతీ హృదయానికి ధన్యవాదాలు.

ప్రతిభావంతులకు_సరైనసమయంలో_చేయూతఅందిద్దాం*.
:~ సదావెంకట్,
 GSF

No comments:

Post a Comment