వివేకా వాలీబాల్ టోర్నమెంట్ -2024.
PHOOL B పోటీలు పూర్తి.
GSF సాధన కుటీర్ లో ఎంపిక చేసిన టీం లకు లీగ్ పద్దతిలో జరుగుతున్న వాలీబాల్ పోటీలలో Phool B జట్లకు ఈ రోజు నిర్వహించబడ్డాయి.
సాయంత్రం వరకు జరిగిన పోటీలకు శ్రీ కుమార స్వామి _ (Retd.Dy commiasioner, SSC Examination Board),
భాస్కర్ రెడ్డి గారు _ President, PET Association,RR. Dist,
చెన్నకేశవ రెడ్డి గారు_Secretory, SGF,RR Dist, శ్రీ దేవదాస్ గారు_Secretory ,SGF IBP Zone, శ్రీ రవి గారు_Secretory,PETA,RR Dist., శ్రీ వెంకటేష్ గారు_ Treasurer, PETA,RR Dist. పాల్గొన్నారు.
పల్లెలోని ప్రభుత్వ బడుల్లో చదివే ఆర్థిక నిరుపేద విద్యార్థులకు GSF చేసే సేవలను మా వంతు సహకారం తప్పక అందిస్తామని తెలిపారు.
GSF_SAC లో బాగంగా స్పోర్ట్స్ విభాగం ద్వారా కబడ్డీ, వాలీబాల్ క్రీడలలో ప్రభుత్వ బడులలో చదివే నిరుపేద ప్రతిభావంతులకు నిర్వహించే శిక్షణ శిబిరాల కోసం విద్యార్థుల ఎంపికలో SGF తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.
Sports Wing of GSF_SAC.
No comments:
Post a Comment