సమాజ హితం కోరి జరిగే ఏ కార్యానికైనా ప్రకృతి సమయానుకూలంగా తన ఉపకరణాలను తానే ఎంచుకుంటుంది, ఎన్నుకుంటుంది.... భాగ్యనగర్ లో జరిగే యోగ సాధకుల సమ్మేళనానికి కర్ణాటక/తమిళనాడు నుండి వచ్చిన సాధకులు ఒక్కరోజు సాధన కుటీర్ లో సేద తీరడానికి వచ్చారు.. వారు వెళ్ళేటప్పడు తెలిసింది కొందరు కర్ణాటకలో 165 fts ఎత్తైన పంచముఖ హనుమాన్ విగ్రహానికి దగ్గరలో ఉంటారని.. గత నెలలోనే అనుకున్నాం ఆ విగ్రహ సందర్శనకు వెళ్లాలని. ఇప్పుడు వారు రమ్మని ఆహ్వానించారు... ఆశ్చర్యం తో కూడా ఆనందం.
No comments:
Post a Comment