#మొక్కనుబ్రతిద్దాం అనే నినాదంతో #జ్ఞానసరస్వతిఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో మరియు సాధన కుటీర్ లో కూడా మొక్కలను నాటింది.
మాకే నామ్ పే ఏక్ పేడ్ అనే నినాదంతో, జ్ఞానసరస్వతి ఫౌండేషన్ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుబంధం ఉన్నవారిని, కార్యకర్తలను, శిబిరాలలో పాల్గొన్న పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ సాధన కుటీర్ లో దాదాపు
#108మొక్కలు నాటే సంకల్పం చేసింది.
అందులో #81పండ్ల_మొక్కలను
ఈ నెల 21వ తేదీన మొక్కలు నాటడానికి నిర్ణయం జరిగింది. ఇందులో ప్రత్యక్షంగా మొక్కలు నాటవచ్చు లేదా పరోక్షంగా
₹351/- రూపాయలు ఒక మొక్కకి సమర్పించవచ్చు.
:~ team SK.
No comments:
Post a Comment