https://youtu.be/I7X0ydd651o?si=ELqZFXrgQBroxB3J
పల్లెల్లోని ఆర్థిక నిరుపేద ప్రతిభావంతుల ప్రతిభను సరైన సమయంలో గుర్తించి, చేయూతనిస్తే అద్భుతాలు ఆవిష్కుతమవుతాయి అనేది నిష్టుర సత్యం.
కేవలం ఆర్థిక బీదరికం కారణంగా ఏ ప్రతిభావంతుడు తన ప్రతిభను కోల్పోరాదు, అలాంటి వారికి సామాజిక బాధ్యతగా అండగా ఉండడం మనందరి బాధ్యతగా గుర్తిద్దాం.
ఉన్నంతలో ఉన్నతంగా ఆలోచించి కొద్ది మంది ప్రతిభావంతులకైనా సరైన సమయంలో అండగా నిలబడుదాం.
#పల్లెఆణిముత్యాల ప్రతిభ ప్రపంచానికి పరిచయం చేద్దాం.
#GSF_SAC(Sports, Academics &Cultural) ద్వారా ఎంపిక చేసిన గ్రామీణ #ప్రభుత్వబడుల_ప్రతిభావంతులకు సరైన సమయంలో ఆసరా అవ్వాలన్న #సదాశయానికి కనుకరిస్తున్న ప్రకృతికి, సహకరిస్తున్న సహృదయులందరికీ దన్యవాదాలు.:~ #సదావెంకట్.
No comments:
Post a Comment