Thursday, August 29, 2024

క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు

https://youtu.be/I7X0ydd651o?si=ELqZFXrgQBroxB3J

#క్రీడాకారులకు, #క్రీడాభిమానులకు #జాతీయ_క్రీడాదినోత్సవ_శుభాకాంక్షలు💐. 

 పల్లెల్లోని ఆర్థిక నిరుపేద ప్రతిభావంతుల ప్రతిభను సరైన సమయంలో గుర్తించి, చేయూతనిస్తే అద్భుతాలు ఆవిష్కుతమవుతాయి అనేది నిష్టుర సత్యం.  
కేవలం ఆర్థిక బీదరికం కారణంగా ఏ ప్రతిభావంతుడు తన ప్రతిభను కోల్పోరాదు, అలాంటి వారికి సామాజిక బాధ్యతగా అండగా ఉండడం మనందరి బాధ్యతగా గుర్తిద్దాం. 
ఉన్నంతలో ఉన్నతంగా ఆలోచించి కొద్ది మంది ప్రతిభావంతులకైనా సరైన సమయంలో అండగా నిలబడుదాం. 
#పల్లెఆణిముత్యాల ప్రతిభ ప్రపంచానికి పరిచయం చేద్దాం.

#GSF_SAC(Sports, Academics &Cultural) ద్వారా  ఎంపిక చేసిన గ్రామీణ #ప్రభుత్వబడుల_ప్రతిభావంతులకు సరైన సమయంలో ఆసరా అవ్వాలన్న #సదాశయానికి కనుకరిస్తున్న ప్రకృతికి, సహకరిస్తున్న సహృదయులందరికీ దన్యవాదాలు.:~ #సదావెంకట్.