#YOGA, #SINGING & #PAINTING ఎంపిక పూర్తి.
#ప్రతిభనుగుర్తిద్దాం_ప్రతిభావంతులకుచేయూతనిద్దాం అనే సదాశయంతో ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు సరైన సమయంలో చేయూత అందించాలనే ఉద్దేశ్యంతో
#GSF_SAC( #Sports, #Academics, #Cultural) ద్వారా విద్యార్థుల అభిరుచి ఉండి నైపుణ్యం ఉన్న అంశంలో ఎంపిక చేసి ప్రత్యేక శిబిరాల్లో శిక్షణ ఇస్తున్నది.
అందులో భాగంగా #YOGA, #SINGING, #PAINTING విభాగాలలో ఈ రోజు ఎంపిక జరిగింది.
ఎంపికైన విద్యార్థులకు వేసవి సెలవులతో పాటు సెలవు రోజులలో ప్రత్యేక శిబిరాల ద్వారా శిక్షణ ఇవ్వబడుతుంది.
Feb 7వ తేదీ ఎంపిక జరిగిన #కబడ్డీ & #వాలీబాల్ విద్యార్థులతో పాటు ఈ మూడు అంశాల వారికి కూడా శిబిరాల్లో శిక్షణ ఉంటుంది.
https://www.facebook.com/share/p/ceLjwkHyTVB4d7od/?mibextid=oFDknk
:~ #సదావెంకట్,
#GSF.
No comments:
Post a Comment