Friday, May 5, 2023

SRAMDHAAN @ Swachh Kuteer

A wonderful movement: 
Perfect planning for  Swachh #SadhanaKuteer program by #SadhanaCamp Students.
Totol 8 teams formed and  Each team consists of 8 to 11 students  with 2 Volunteers.
These teams divided according to  8 different  types of work and completed it with in 1.30 hours Duration..
Collected All types of equipments @Needed 
Great Efforts by Voluntary team #GSF.
with Inspiration of #SwachhBharath
*స్వచ్ఛ సాధనకుటర్ కోసం పల్లె ఆణిముత్యాలు*.
ఆటపాటల్లోనే కాదు అన్ని పనుల్లో మేము మేటి అంటున్నారు #పల్లెఆణిముత్యాలు..
నేర్చుకుంటున్న అన్ని అంశాలలో ఇదీ ఒక తప్పనిసరి అంశం కావాలంటూ...
పార గడ్డపారలతో చెట్ల చుట్టూ పాదులు, చీపురు పట్టి #సాధనకుటీర్ అంతా శుభ్రం చేస్తున్న  పల్లె అణిముత్యాలు..
రోజువారి పనులల్లో శుభ్రత కూడా ఒక బాగం కావలని అడుగుతున్నారు.
సాధనలో బాగంగా కుటీర్ లో చేస్తున్న ఈ శుబ్రత పనులు మా బడుల్లో కూడా చేస్తాం అంటున్న సాధకులు@పల్లె ఆణిముత్యాలు. 
స్వచ్చ బడితో పాటు స్వచ్చ ఊరు, #స్వచ్చభారత్ లో మేముసైతం బాగస్వాములం అంటున్న పల్లె ఆణిముత్యాలకు అభినందనలు.

No comments:

Post a Comment