#గ్రంథాలయానికి #నెలవేతనం #సమర్పణ.
#శుభాకాంక్షలు మరియు #శుభాభినందనలు రమేష్.
గ్రామీణ విద్యార్థుల వికాసమే లక్ష్యంగా రంగారెడ్డిజిల్లా, కందుకూరు మండలం బేగంపేటలో 2014లో ప్రారంభమైన *జ్ఞానసరస్వతి గ్రంథాలయం* ద్వారా *జాపాల రమేష్ తండ్రి బాలరాజు* గారు తన ఉద్యోగ ప్రయత్నంలో గ్రంథాలయం ద్వారా లబ్ది పొంది #కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదింఛానన్న అభిమానoతో...
తన లాగే గ్రామంలో ఉన్న బాల బాలికలు,యువత గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని గ్రంధాలయ అభివృద్ధి కోసం ఒక #నెలవేతనాన్ని విరాళంగా* గ్రంథాలయానికి *
Dr Babasaheb #అంబేద్కర్ గారి జయంతి* సందర్భంగా విద్య కోసం ఇవ్వ డం జరిగింది.
#జ్ఞానసరస్వతిగ్రంధాలయం #బేగంపేట్. #కందుకూరు మండలం, #రంగారెడ్డిజిల్లా..
##################
శుభాకాంక్షలు & శుభాభినందనలు రమేష్..
#GSF ద్వారా సహకారం ఇచ్చింది చిన్న సహకారమే. గ్రంథాలయాన్ని ఊరంతా కలసి చాలా జాగ్రత్తగా కాపాడుకొని విద్యార్ధులకు, ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న యువతకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుకున్నారు బేగంపేట యువత..
అలాంటి సంస్కారాన్ని కోనసాగిస్తున్న గ్రామస్తులందరికీ శుభాభినందనలు.
#గ్రంథాలయం ద్వారా లబ్ది పొందింది కొద్దిగే అయినా, గ్రామానికి ఉపయోగపడేలా, చాలా మంది యువతకు స్ఫూర్తినిచ్చేలా తన మొదటినెల వేతనం గ్రంథాలయానికి అందించిన రమేష్ అభినందనీయుడు.
శుభాకాంక్షలు💐💐
No comments:
Post a Comment