వ్యవస్థ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, సంస్థ అప్పజెప్పిన పనేదైనా, ఎక్కడైనా.. నిస్వార్థoగా, నిజాయితీగా, కటిబద్దులై పనిచేయడం ఒక తపస్సు..
ఆ పని సమాజ హితం కోసమైనదైయే... అదో మహాయజ్ఞం, ఆ పనిలో భాగస్తులైన కార్యకర్తలు సమిదలు .
ఆ మహాయజ్ఞంలోని సమిదల దూపం మనపై కొంచం పారినా ఆ శక్తి అమోఘం. అలాంటి అవకాశం యాత్రికులుగా మాకు దొరకడం భాగ్యనగర వాసుల భాగ్యంగా భావిస్తాం. నేపాల్ యాత్రలో భాగoగా అక్కడి సంఘటన కార్యంలో గత 21 ఏళ్లుగా పనిలో మిలితమై ఆనందాన్ని పొందుతూ.. పంచుతున్న మన అస్సామ్ వాసి మాన్యశ్రీ వేద ప్రకాష్ జి,( ప్రాoత ప్రచారక్ _పూర్తి సమయ కార్యకర్త)& ప్రహ్లాద్ జి, జితేందర్ జి (HSS _VHP). తొమ్మిది రోజుల నేపాల్ సందర్సనలో భాగంగా వారితో ఉన్న గంట సమయం ప్రభావితమైనది...
No comments:
Post a Comment