సమాజాహితం కోరి జరిగిన ఏ సంకల్పానికైనా ప్రకృతి సహకారం ఉంటుంది. ఆ సంకల్ప ఆచరణలో నిజాయితీ ఉంటే అండగా నిలబడే స్వచ్ఛమైన హృదయాలని ఆ ప్రకృతే తోడందిస్తుంది అనేది పెద్దలమాట...నిజమే.
అక్రమంగా కూల్చబడ్డ పల్లె ఆణిముత్యాల అడ్డ సాధన కుటీర్ లోని కూలిన గోడల ఇటుకల నుండి రేపటి తరo పల్లె ఆణిముత్యాల ప్రతిభకు భరోసా అందిద్దాం..
ఆ ఆశయానికి అండగా ఉంటూ సమయ, సంపద సమర్పణ చేస్తున్న కొన్ని హృదయాలకు ఆ ప్రకృతి కృప తప్పక ఉంటుంది. ఉoడాలి..
ప్రతిభను గుర్తిద్దాం_ప్రతిభావంతులకు చేయూతనిద్దాo అనే ఆశయయాన్ని సజీవంగా నిలుపుదాం.