Sunday, October 31, 2021

Ramachander Ji and Prasad Ji Visited Sadhana Kuteer

Shri Ramchander ji & Shri Prasad ji  visited Sadhana Kuteer. They both act as coordinators for Govt. and corporate organizations for various voluntary activities. Learned in detail about the events that have taken place and are taking place through the Gnana saraswati Foundation. The acquaintances of the practitioners staying in the Sadhana Kuteer, through whom they came to know the work going on in the Kuteer.... congratulated them.

సాధన కుటీర్ ని సందర్శించిన శ్రీ రాంచందర్ గారు & శ్రీ ప్రసాద్ గారు. వారిద్దరూ వివిధ స్వచ్చంద సంస్థల కార్యక్రమాలకు  ప్రభుత్వానికి,  కార్పోరేట్ సంస్థలకు   కార్యక్రమాలకు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.
జ్ఞానసరస్వతి పౌండేషన్ ద్వారా జరిగిన, జరుగుతున్న కార్యక్రమాలను వివరంగా తెలుసుకున్నారు. సాధన కుటీర్ లో ఉంటున్న సాధకుల పరిచయాలు, వారిద్వారా కుటీర్ లో జరుగుతున్న పనిని తెలుసుకున్నారు... వారిని అభినందించారు.

SAADRI-SHE Session at TSMS Bongloor

This happened after a very long while due to pandemic,

We are proud and happy to share that 
*GSF SAADRI* has conducted its First *SHE*-Session on 30/10/21 at TS MODEL School Bongloor.

Smt Pramodha Garu, in charge of GSF SAADRI, took MHM session,
Smt Sudhamani Garu, the Yoga trainer of SAADRI, took yoga session, Smt Soujanya Garu, the Nutrition team of SAADRI, has
 discussed a balanced diet. 
Smt Arunasri Garu, the MHM team of SAADRI, has spread awareness about good touch & bad touch.
At Annapurna Garu, the Empowerment Acts Team of SAADRI has given awareness about child rights. Smt Kavitha Garu, Empowerment Acts Team of SAADRI, has interacted with students, discussed Sexual Abuse Smt Sridevi Garu, Empowerment Acts Team of SAADRI  gave awareness about the emergency contact numbers, which be helpful to children in difficult situations. 

*Special thanks* to the team of GSF brothers and
Heartful congratulations to Smt. Lavanya Garu  for promoting awareness sessions in school.

We look forward to continuing the same with all your involvement as a team in the coming days.

Thank you,
Team *SAADRI*.

Wednesday, October 13, 2021

LEADER _ నాయకుడు

అస్త్ర సన్యాసం అసమర్ధుడి పని.
చేవ కలిగినవాడు చివరిదాకా పోరాడుతాడు..
పోరాడే వాడికి విజయంతో పనిలేదు...
భాద్యత చిన్నదా, పెద్దదా అనికాదు.. తీసుకున్న భాద్యతను చివరికంటూ మోసి సక్రమంగా  పూర్తిచేయడమే విధేయుడి లక్షణం...వాడే నాయకుడు..

Monday, October 11, 2021

కొన్నంతే.

గమనించాలి... కొన్నంతే....

కొన్ని కార్యాలు ప్రకృతి ప్రసాదితాలు, వాటిని అడ్డుకోవడమో, అంతం చేయాలని ఆరాటపడటం వృదా ప్రయాస. కొందరు వ్యక్తుల విషయమూ అంతే..కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసేవారిలో మనం లేకుండా జాగ్రత్త పడాలి.